Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది-the sick mother was taken to the nellore government hospital by her family members ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది

Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది

Nov 05, 2024 10:15 AM IST Muvva Krishnama Naidu
Nov 05, 2024 10:15 AM IST

  • నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే రక్త పరీక్ష రిపోర్టులు చూసి కనీసం ఏం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని సీనియర్ డాక్టర్ ను కుటంబ సభ్యులు అడిగారు. రిపోర్టులను చూసి వైద్యులు చెబుతారు.. మీరు కాదు చెప్పేదని ఆ వైద్యుడు దురుసుగా ప్రవర్తించారు. ఇది పైవేట్ ఆసుపత్రి కాదని ఆగ్రహించారు. డాక్టర్ చూసి వెళ్లిన 20 నిమిషాలకు తల్లి మృతి చెందింది.

More