Ramzan Celebration | భక్తిశ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు-ramzan celebrations were held grandly in telugu states ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ramzan Celebration | భక్తిశ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు

Ramzan Celebration | భక్తిశ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు

Published Apr 11, 2024 10:31 AM IST Muvva Krishnama Naidu
Published Apr 11, 2024 10:31 AM IST

  • పవిత్ర రంజాన్ పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ఆ అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని ముస్లిం మత పెద్దలు తెలిపారు.

More