MP Avinash Reddy: కడపలో కొత్తగా మొబైల్ జూదం అంట..!
- ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని, కడప పోలీసులు జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కొత్తగా మొబైల్ జూదం స్థానికంగా సాగుతుందని ఆరోపించారు. ఈ జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్లే దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.