Mlc Anantha Babu | దళిత డ్రైవర్ ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకి హారతులు, గుర్రంపై ఊరేగింపు
- తన వద్ద పనిచేసిన డ్రైవర్ ని హత్య చేసి ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మితో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతబాబుకు రంపచోడవరంలో స్థానిక నాయకులు హారతులు ఇచ్చి పూల వర్షం కురిపించారు. అనంతరం గుర్రంపై ఊరేగించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.