Chiru and CM Ramesh | పవన్ కోసం చిరు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా.. ఎందుకు ఆ వ్యాఖ్యలు వైరల్-megastar chiranjeevi open support to bjp janasena and tdp alliance ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chiru And Cm Ramesh | పవన్ కోసం చిరు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా.. ఎందుకు ఆ వ్యాఖ్యలు వైరల్

Chiru and CM Ramesh | పవన్ కోసం చిరు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా.. ఎందుకు ఆ వ్యాఖ్యలు వైరల్

Apr 22, 2024 10:17 AM IST Muvva Krishnama Naidu
Apr 22, 2024 10:17 AM IST

  • అనకాపల్లిలో బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని రమేష్ కలిశారు. మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో మిత్రుని గెలిపించాలని చిరంజీవి కోరారు. అంతే కాకుండా ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలనే ప్రజలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. మరో వైపు ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. 

More