Ground reality in Vijayawada flood area | కూటమి నేతలు నిజం చెబుతున్నారా..?-local residents of vijayawada are struggling with flood water after heavy rainfall in the area ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ground Reality In Vijayawada Flood Area | కూటమి నేతలు నిజం చెబుతున్నారా..?

Ground reality in Vijayawada flood area | కూటమి నేతలు నిజం చెబుతున్నారా..?

Sep 12, 2024 10:43 AM IST Muvva Krishnama Naidu
Sep 12, 2024 10:43 AM IST

  • బుడమేరు కాలువకు గండ్లు పడి విజయవాడలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయిపోయాయి. ఇప్పటికీ నీటిలోనే పలు కాలనీల్లోని ఇళ్లు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న సాయం ప్రచారంపై స్థానికుల ప్రజలు పెదవి విరుస్తున్నారు. తమకు ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు. కరెంట్ కూడా రెండు రోజుల క్రితమే తమ ఇళ్లకు ఇచ్చారని చెప్పారు.

More