Mudragada Padmanabham | ముద్రగడ ఇంటికి ప్రధాన పార్టీల నేతల క్యూ.. టీడీపీ-జనసేనలోకి అంటూ..!
- కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మరోసారి రాజకీయాల్లో కీలకంగా వినిపిస్తుంది.ప్రధాన పార్టీల నేతలు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులు ఆయనకు ఆఫర్లు ఇచ్చినట్లు వినిపిస్తున్నా.. టీడీపీ-జనసేన నేతలతోనూ ముద్రగడ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.ఇవాళ కాపు సంక్షేమ సంఘం, కాపు ఉద్యమ నేతలు ఆయన్ను కలిశారు. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సమావేశం తర్వాత ఆయన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.