Buggana Fire: నేను వాకింగ్ వస్తున్నానని తాళం.. ఎందుకు కమిషనర్ ఇలా చేశావ్?-former minister buggana rajendranath reddy fire on dhone municipal commissioner ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Buggana Fire: నేను వాకింగ్ వస్తున్నానని తాళం.. ఎందుకు కమిషనర్ ఇలా చేశావ్?

Buggana Fire: నేను వాకింగ్ వస్తున్నానని తాళం.. ఎందుకు కమిషనర్ ఇలా చేశావ్?

Oct 25, 2024 12:17 PM IST Muvva Krishnama Naidu
Oct 25, 2024 12:17 PM IST

  • డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వాకింగ్ ట్రాక్ ప్రాంగణానికి కావాలనే లాక్ వేశారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మండిపడ్డారు. తాను వస్తున్నాని తెలిసే ఇలా చేశారని ఆరోపించారు. ఇవన్నీ బాగు చేయించానని, ప్రజల కోసం కట్టిన వీటికి తాళాలు వేయటం ఏంటని నిలదీశారు. కనీసం కమిషనర్ సమాధానం చెప్పటం లేదని, ఫోన్ కూడా ఎత్తటం లేదన్నారు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని బుగ్గన అన్నారు.

More