AP CID | తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ పోలీసులు-cid notices to tdp for publishing defamatory articles in party paper chaitanya ratham ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Cid | తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ పోలీసులు

AP CID | తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ పోలీసులు

Apr 11, 2023 05:34 PM IST Muvva Krishnama Naidu
Apr 11, 2023 05:34 PM IST

  • మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈరోజు ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరుతో నోటీసులు అక్కడ ఇచ్చారు. ఆఫీసులో ఉన్న లాయర్‌ల చేతికి నోటీసులు అందజేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై చైతన్య రథంలో రాసిన కథనంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీ అనుబంధ డిజిటల్ పేపర్ చైతన్య రథం కథనాలపై వివరాలను అడిగారు.

More