మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి, ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసింది. దాడి కేసులో ఆర్కేను 127వ నిందితుడిగా చేర్చింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఎవరీ ధనుంజయ రెడ్డి.. ఆయనపైనే ఫోకస్ ఎందుకు.. 10 ముఖ్యమైన అంశాలు
ఎల్లప్పుడూ అధికారం మీది కాదు.. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు : సజ్జల రామకృష్ణా రెడ్డి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ కస్టడీకి రాజ్ కసిరెడ్డి.. ఈనెల 8వ తేదీ వరకు విచారణ