vitamin-rich-foods News, vitamin-rich-foods News in telugu, vitamin-rich-foods న్యూస్ ఇన్ తెలుగు, vitamin-rich-foods తెలుగు న్యూస్ – HT Telugu

Latest vitamin rich foods Photos

ఎన్నో ఔషధ గుణాలు.. శొంఠి సొంతం. అనేక వ్యాధులను నయం చేసేందుకు.. ఆయుర్వేదంలో శొంఠిని, శొంఠి పొడిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

రోజు కాస్త శొంఠి తింటే.. గ్యాస్​ సమస్య దూరం- శరీరానికి ఆరోగ్యం!

Monday, April 1, 2024

పొట్టలో గ్యాస్ పెరగడం సర్వసాధారణం, ఇది ఒక్కోసారి చాలా నొప్పి పెడుతుంది.  ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా కూడా ఒక్కోసారి పొట్ట ఉబ్బరం వస్తుంది. అలాంటి ఆహారాలు కొన్ని ఇక్కడ ఇచ్చాము. వీటిని తినేటప్పుడు తక్కువగా తింటే మంచిది.

Stomach Bloating: ఇలాంటి ఆహారాలు ఒక్కోసారి పొట్ట ఉబ్బరానికి కారణమవుతాయి

Saturday, March 2, 2024

ఆహారాలు ఫాస్ట్​గా తినడం, జంక్​ ఫుడ్​ అధికంగా తినడం, ఫైబర్​ తక్కువ ఉండే ఆహారాలు తీసుకోవడం వంటివి.. కడుపులో గ్యాస్​ సమస్యకు కొన్ని కారణాలు. వీటి నుంచి రిలీఫ్​ పొందాలంటే కొన్ని టిప్స్​ పాటించాల్సిందే!

గ్యాస్​ సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఆహారాలు..

Sunday, February 18, 2024

ప్రతి ఏడాది ఫిబ్రవరి 17న జాతీయ క్యాబేజీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆహారంలో ప్రధాన భాగమైంది క్యాబేజీ. ఈ ఆరోగ్యకరమైన కూరగాయ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు భారతదేశంలో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఇక్కడ కొన్ని సాంప్రదాయ భారతీయ క్యాబేజీ వంటకాలు ఉన్నాయి, వీటిని మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇష్టంగా తింటారు.

National Cabbage Day 2024: ఈ రోజు నేషనల్ క్యాబేజీ డే, మనదేశంలో ప్రసిద్ధి పొందిన క్యాబేజీ వంటకాలు ఇవే

Friday, February 16, 2024

పచ్చి బఠాణీ ఎక్కువగా శీతాకాలంలో దొరుకుతుంది. వీటి రుచితో చాలా మంది సంతృప్తి చెందుతారు. వీటిలో చాలా సుగుణాలు ఉన్నాయని మీకు తెలుసా? జాబితా చూడండి.

పచ్చి బఠాణీ తింటే ఇన్ని ప్రయోజనాలా? షుగర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు కంట్రోల్‌లోనే

Monday, February 5, 2024

Hyderabad: హైదరాబాద్ ను నిజామ్‌ ల నగరం అని కూడా పిలుస్తారు. ఇది వివిధ రుచుల సంగమం వంటిది. ఇక్కడి హైదరాబాదీ బిర్యానీ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుగంధ బాస్మతి బియ్యంతో లేత మాంసం, వివిధ సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ రుచికరమైన బిర్యానీని తయారు చేస్తారు. హైదరాబాద్ కే ప్రత్యేకమైన మరో వంటకం హలీమ్, పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే ఇది లభిస్తుంది. లేత మాంసం, గోధుమలు, తాజా నెయ్యి, వివిధ సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు. టేస్టీ అట్టాస్ లో హైదరాబాద్ 39వ ర్యాంక్ లో నిలిచింది.

Best food places: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ లభించే 100 నగరాల్లో హైదరాబాద్ కు స్థానం

Wednesday, January 31, 2024

శరీరంలో రక్త ప్రసరణ సవ్యంగా జరగకపోతే అనేక రవాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి పోషకాహారాన్ని తినాలి.

Blood Pressure: మీ రక్తపోటు పెరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ వీటిని తినండి

Wednesday, January 24, 2024

చలికాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది. కాబట్టి చలికాలంలో సులభంగా జీర్ణమయ్యే అన్నం తినడం మంచిది. ఇతర ఆహారాల కంటే అన్నం చాలా తేలికగా జీర్ణమవుతుంది.

Rice Benefits: చలికాలంలో అన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Wednesday, January 10, 2024

నైట్​షిఫ్ట్​ కల్చర్​తో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే.. కొన్ని టిప్స్​ పాటిస్తూ, మంచి ఆహారాలు తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు.

నైట్​ షిఫ్ట్​లో పనిచేస్తున్నారా? ఈ టిప్స్​ పాటిస్తేనే ఆరోగ్యం..!

Saturday, January 6, 2024

వేరుసెనగుల్లు ఈ సీజన్​లో కచ్చితంగా తినాలి. ప్రోటీన్​ లభిస్తుంది. శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం.

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. కచ్చితంగా తినాల్సిన ఆహారాలు!

Saturday, December 23, 2023

నారింజ పండ్లు అందరికీ ఇష్టమే. ఈ పండులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చలికాలంలో ఈ పండును కొంతమంది దూరం పెట్టాలి.  ఇవి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయి.

Oranges side effects: నారింజ పండ్లను వీళ్లు తినకూడదు

Wednesday, December 13, 2023

కడుపులో చికాకు, అపానవాయువు సమస్యలు ఉన్నవారు కూడా నారింజను ఎక్కువగా తినకూడదు. నారింజ వల్ల కొందరిలో గుండెల్లో మంట సమస్య, మరికొందరిలో డయేరియా సమస్య వస్తుంది.

Oranges side effects: ఈ సమస్యలు ఉన్నవారు నారింజ పళ్లను ఎక్కువగా తినకూడదు..

Tuesday, December 12, 2023

నిత్య జీవితంలో చాలా మందికి ఒత్తిడి పెరిగిపోతోంది. మానసిక ఆరోగ్యం కోసం.. మెడిటేషన్​తో పాటు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు ఇవే..!

Monday, December 11, 2023

ప్రోటీన్​ అనేది శరీరానికి అత్యవసరమైనది. ప్రోటీన్​ లేకపోతే అసలు అది డైట్​ కాదు! సోయా, పన్నీర్​, చికెన్​లో ప్రోటీన్​ అధికంగా ఉంటుంది.

అలసటను దూరం చేసి, శరీరాన్ని యాక్టివ్​గా ఉంచే ఆహారాలు..

Sunday, December 10, 2023

చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో బెల్లం ఒకటి. రోజుకో చిన్న బెల్లం ముక్క తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Jaggery: చలికాలంలో రోజుకో బెల్లం ముక్క తినాల్సిందే

Saturday, December 9, 2023

చలికాలంలో అధికంగా లభించే ఆహారాల్లో పచ్చిబఠానీలు ఒకటి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. వీటితో ఎన్నో టేస్టీ వంటలు చేసుకోవచ్చు. అందుకే పచ్చి బఠానీల వినియోగం అధికంగా ఉంటుంది.

Green pea:చలికాలంలో పచ్చి బఠానీలు అధికంగా తింటే సమస్యా?

Thursday, December 7, 2023

బీపీ సమస్య ఉన్నప్పుడు కేవలం ఔషధాలతోనే తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. జీవన శైలి లో కూడా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా, కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా బీపీని తగ్గించుకోవచ్చు.

Lower blood pressure: బీపీ ని నేచురల్ గా తగ్గించుకోవడానికి ఈ ఫుడ్స్ ట్రై చేయండి..

Tuesday, December 5, 2023

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి దివ్యమైన ఔషధం మీ వంటింట్లో లభించే అల్లం. అల్లంతో కేవలం బరువు తగ్గడమే కాదు, ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Weight Loss: ఊబకాయం తగ్గించే దివ్యౌషధం మీ వంటింట్లోనే ఉంది..

Saturday, December 2, 2023

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు మీ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మీరు గుడ్డులోని తెల్లసొన, ప్రోటీన్ షేక్స్, స్మూతీస్, వివిధ పండ్లు తినవచ్చు.

weight loss tips: పొట్ట చుట్టూ భారీగా పెరిగిన కొవ్వును కరిగించాలా? ఉదయమే ఈ పనులు చేయండి..

Wednesday, November 29, 2023

అవకాడోల్లో విటమిన్​ సీ, ఈ, కే, బీ6, మెగ్నీషియం, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ పుష్కలంగా ఉంటాయి. శరీరం యాక్టివ్​గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం.

అవకాడోలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!

Sunday, November 26, 2023