ఆరోగ్యవంతులైన మహిళలతో పోలిస్తే, అల్జీమర్స్ ఉన్న మహిళల రక్తంలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఏకంగా 20% తక్కువగా ఉన్నట్టు ఒక అధ్యయనంలో తేలింది.