vemulawada-assembly-constituency News, vemulawada-assembly-constituency News in telugu, vemulawada-assembly-constituency న్యూస్ ఇన్ తెలుగు, vemulawada-assembly-constituency తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  vemulawada assembly constituency

Latest vemulawada assembly constituency Photos

<h2>వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. &nbsp;రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.&nbsp;</h2>

Vemulawada Temple : శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన వేములవాడ

Saturday, October 14, 2023

<p>శ్రావణ మాసం ఆరంభం నుంచే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో అంచనాలకు మించి భక్తులు దర్శనానికి తరలివస్తుండడంతో అధికారులు భక్తుల సౌకర్యార్థమై శీఘ్ర లఘుదర్శనం ఏర్పాటు చేశారు.&nbsp;</p>

Vemulawada Temple : వేములవాడ రాజన్న క్షేత్రం... భక్తజనసంద్రం

Tuesday, September 5, 2023

<p>8 సంవత్సరాల క్రితం వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ దేవాలయ అభివృద్ధి కోసం ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని, మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామని ఆలయ గుడిమెట్ల మీద ఇచ్చిన హామీ ఇచ్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.&nbsp;</p>

Congress Protest : సీఎం కేసీఆర్ వేములవాడ హామీకి 8 ఏళ్లు- ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కాంగ్రెస్ ధర్నా

Sunday, June 18, 2023