smoking News, smoking News in telugu, smoking న్యూస్ ఇన్ తెలుగు, smoking తెలుగు న్యూస్ – HT Telugu

Latest smoking Photos

యాక్షన్ 4: మీకు సిగరెట్ కావాలంటే, దానిని పట్టుకున్న తర్వాత పొగ త్రాగే బదులు దాన్ని విసిరేయడం సాధన చేయండి. క్రమంగా  ధూమపానం తగ్గించడం కొనసాగించండి.

Tips to Quit Smoking: సిగరెట్ మానేసేందుకు సింపుల్ చిట్కాలు!

Thursday, June 8, 2023

ఈరోజుల్లో  హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  ధూమపానం, మద్యపానం రక్తపోటును పెంచుతాయని పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ పేర్కొన్నారు.

Blood Pressure । సిగరెట్, మద్యపానం రెండు నిమిషాల్లోనే రక్తపోటును పెంచవచ్చు!

Sunday, April 2, 2023

ధూమపానం హానికరమైన అలవాటు. కాలక్రమేణా ఇది వ్యసనంగా మారుతుంది. జీవితంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. క్యాన్సర్ నుండి ఊపిరితిత్తుల వ్యాధుల వరకు ధూమపానం అపరిమితమైన అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. ఈ వ్యసనాన్ని వదిలివేయడం చాలా ముఖ్యం. కానీ విడిచిపెట్టడానికి కష్టపడతారు. దీనిని ప్రస్తావిస్తూ, పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ ‘ఏదైనా అలవాటును మార్చుకోవడం నమ్మశక్యం కాని సవాలు, అయితే అన్ని వ్యసనాలు చివరికి మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి వాటిని వదిలేయడానికి మనకు ప్రేరణ అవసరం. మీరు మీ వ్యసనాన్ని వదలివేయడం నేర్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండటం ప్రారంభమవుతుంది..’ అనిచెప్పారు. ధూమపానం మానేయడానికి అంజలి 6 దశల వ్యూహాన్ని కూడా వివరించారు.

How to quit smoking: స్మోకింగ్ మానేసేందుకు 6 దశల స్ట్రాటజీ ఇదే

Thursday, January 26, 2023

అన్ని స్థూల పోషకాలలో ప్రోటీన్ పదార్థం డిప్రెషన్‌కు కారణమయ్యే ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ప్రోటీన్ కలిగిన పదార్థాలను తీసుకోకపోవటం మంచిది.

Foods- Depression | డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు అస్సలు తినకూడదు!

Thursday, August 4, 2022