కేకేఆర్​పై హైదరాబాద్​కు చెత్త రికార్డు- ఫ్యాన్స్​లో భయం!-ipl 2024 qualifiers 1 srh vs kkr head to head stats and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  కేకేఆర్​పై హైదరాబాద్​కు చెత్త రికార్డు- ఫ్యాన్స్​లో భయం!

కేకేఆర్​పై హైదరాబాద్​కు చెత్త రికార్డు- ఫ్యాన్స్​లో భయం!

May 20, 2024, 05:20 PM IST Sharath Chitturi
May 20, 2024, 05:20 PM , IST

  • ఐపీఎల్​ 2024లో లీగ్​ స్టేజ్​ ముగిసింది. మంగళవారం జరిగే క్వాలిఫయర్స్​ 1లో కోల్​కతా నైట్​ రైడర్స్​- సన్​రైజర్స్​ హైదరాబాద్​ తలపడనున్నాయి.ఈ నేపథ్యంలో.. ఈ ఇరు జట్ల స్టాట్స్​ని ఇక్కడ చూడండి..

కేకేఆర్​- ఎస్​ఆర్​హెచ్​లు ఐపీఎల్​లో ఇప్పటివరకు 26సార్లు తలపడ్డాయి. కోల్​కతా విన్​ రేట్​ 62శాతంగా ఉంది!

(1 / 5)

కేకేఆర్​- ఎస్​ఆర్​హెచ్​లు ఐపీఎల్​లో ఇప్పటివరకు 26సార్లు తలపడ్డాయి. కోల్​కతా విన్​ రేట్​ 62శాతంగా ఉంది!(HT_PRINT)

ఆడిన 29 మ్యాచుల్లో కోల్​కతా జట్టు 17సార్లు గెలిచింది. హైదరాబాద్​ జట్టు 9సార్లు మాత్రమే విజయం సాధించింది.

(2 / 5)

ఆడిన 29 మ్యాచుల్లో కోల్​కతా జట్టు 17సార్లు గెలిచింది. హైదరాబాద్​ జట్టు 9సార్లు మాత్రమే విజయం సాధించింది.(PTI)

ఇక అహ్మదాబాద్​లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1 జరగనుంది. ఈ స్టేడియంలో కేకేఆర్​- ఎస్​ఆర్​హెచ్​లు తలపడటం ఇదే మొదటిసారి.

(3 / 5)

ఇక అహ్మదాబాద్​లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1 జరగనుంది. ఈ స్టేడియంలో కేకేఆర్​- ఎస్​ఆర్​హెచ్​లు తలపడటం ఇదే మొదటిసారి.(PTI)

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటివరకు 33 ఐపీఎల్​ మ్యాచ్​లు జరిగాయి. యావరేజ్​ ఫస్ట్​ ఇన్నింగ్స్​ టోటల్​ 167.76గా ఉంది.

(4 / 5)

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటివరకు 33 ఐపీఎల్​ మ్యాచ్​లు జరిగాయి. యావరేజ్​ ఫస్ట్​ ఇన్నింగ్స్​ టోటల్​ 167.76గా ఉంది.(PTI)

ఈ స్టేడియంలో.. మొదట బ్యాటింగ్​ చేసిన జట్టు 15సార్లు గెలిచింది. ఛేజింగ్​ చేసిన జట్టు 18సార్లు విజయం సాధించింది.

(5 / 5)

ఈ స్టేడియంలో.. మొదట బ్యాటింగ్​ చేసిన జట్టు 15సార్లు గెలిచింది. ఛేజింగ్​ చేసిన జట్టు 18సార్లు విజయం సాధించింది.(PTI)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు