హైదరాబాద్​పై కోల్​కతాదే ఆధిపత్యం- క్వాలిఫయర్స్​ 1లో గెలుపెవరిది?

ANI

By Sharath Chitturi
May 21, 2024

Hindustan Times
Telugu

నేడు ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1 మ్యాచ్​ జరగబోతోంది. ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ కేకేఆర్​ స్టాట్స్​, పిచ్​ రిపోర్ట్​- పూర్తి వివరాలు చూసేయండి.

ANI

కేకేఆర్​- ఎస్​ఆర్​హెచ్​లు ఐపీఎల్​లో ఇప్పటివరకు 26సార్లు తలపడ్డాయి.

ANI

ఆడిన 29 మ్యాచుల్లో కోల్​కతా జట్టు 17సార్లు గెలిచింది. హైదరాబాద్​ జట్టు 9సార్లు మాత్రమే విజయం సాధించింది.

ANI

ఇక అహ్మదాబాద్​లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1 జరగనుంది. 

ANI

ఈ స్టేడియంలో కేకేఆర్​- ఎస్​ఆర్​హెచ్​లు తలపడటం ఇదే తొలిసారి.

ANI

నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటివరకు 33 ఐపీఎల్​ మ్యాచ్​లు జరిగాయి. మొదట బ్యాటింగ్​ చేసిన జట్టు 15సార్లు గెలిచింది.

ANI

మంగళవారం జరగనున్న మ్యాచ్​కు వర్ష సూచన లేదు. పవర్​ ప్యాక్డ్ యాక్షన్​ని ఆశించొచ్చు.

ANI

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.

Unsplash