seeds News, seeds News in telugu, seeds న్యూస్ ఇన్ తెలుగు, seeds తెలుగు న్యూస్ – HT Telugu

Latest seeds Photos

గుమ్మడి గింజల్లో పోషకాలు చాలా ఉంటాయి. అందుకే ఇవి రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ గుమ్మడి గింజల వల్ల శృంగార ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

Intimate Heath: శృంగార సామర్థ్యాన్ని ఈ గింజలు పెంచేస్తాయి.. రెగ్యులర్‌గా తినండి!

Saturday, November 23, 2024

గుమ్మడికాయ గింజలు పోషకాలు నిండి ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు పురుషులు, మహిళల్లో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Pumpkin Seeds: లైంగిక కోరికలు పెంచడంలో గుమ్మడి గింజలు అద్భుతంగా పనిచేస్తాయి, రోజూ గుప్పెడు తినండి

Thursday, August 29, 2024

భోజనం చేసిన వెంటనే సోంపు ఇస్తారు. ఇది నోటిని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. నోటిని చల్లబరచడమే కాకుండా, ఇది మీ శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ప్రతిరోజూ మీ ఆహారంలో సోంపును చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

Saunf Seeds: భోజనం చేశాక అరస్పూను సోంపు నమలండి, ఏదైనా ఇట్టే అరిగిపోతుంది

Thursday, August 1, 2024

రోజుకు గుప్పెడు సన్ ఫ్లవర్ సీడ్స్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినేందుకు ప్రయత్నించండి. లేదా సాయంత్రం స్నాక్ రూపంలో తినండి. ఇది శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది.

Sunflower seeds: రోజూ గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే మహిళలకు ఈ సమస్యలు రావు

Thursday, July 11, 2024

ఇప్పుడు దానిని వడగట్టి శుభ్రమైన సీసాలో ఉంచాలి. అవిసె గింజల నుండి నేచురల్ జెల్ రెడీ. మీరు దీన్ని చర్మం, జుట్టు రెండింటికీ ఉపయోగించవచ్చు.

Flaxseeds benefits: గుప్పెడు అవిసె గింజలు, అరగంట సమయం చాలు.. అందం సమస్యలకు చెక్

Tuesday, July 9, 2024

గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ కోసం ఈ సూపర్ ఫుడ్స్ ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినండి. పోషకాహార నిపుణురాలు పూజా బోహ్రా ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు.

Healthy seeds: ఈ గింజలను రాత్రంతా నానబెట్టి తింటే.. జీర్ణసమస్యలకు చెక్

Thursday, June 27, 2024

7 Seeds: నువ్వులు, పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసెలు, చియా సీడ్స్, జనపనార  (hemp seeds) ఆలివ్ (హలీం సీడ్స్) (aliv seeds) తదితర 7 రకాల గింజలు నమ్మశక్యం కాని పోషకాలు కలిగి ఉన్నాయి. గర్భం ధరించాలనుకునే ఆలోచిస్తున్న వారికి చాలా మేలు చేస్తాయి. గర్భధారణ సమయంలో ప్రయోజనకరంగా ఉంటాయి. న్యూట్రిషనిస్ట్ జుహీ కపూర్ ఈ సీడ్స్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు ఎలా సహాయపడతాయో వివరించారు.

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ 7 సీడ్స్‌తో సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది

Monday, June 10, 2024

వేసవిలో వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, కడుపును చల్లగా ఉంచడానికి సోంపు మంచి ఆప్షన్. సోంపు నానబెట్టిన నీరు నిర్జలీకరణంతో సహా అనేక వ్యాధులకు విరుగుడు. వేసవిలో శరీరానికి శరీరాన్ని చల్లబరుస్తుంది.

Fennel Seeds Benefits : బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచే దాకా.. సోంపుతో అనేక ప్రయోజనాలు

Tuesday, May 28, 2024

ఈ కార్యక్రమంలో 25 గ్రామాలకు చెందిన 43 మంది విత్తన సంరక్షకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో 80 రకాల దేశీ విత్తనాలను ప్రదర్శించారు.  ఎర్ర పెసరి, నల్ల తొగరి, బురఖ తొగరి, పచ్చ సెనగలు, నల్ల బెబ్బరి వంటి అంతరించిపోతున్న విత్తన రకాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా  నిలిచాయి.

International Seeds Day 2024 : 80 రకాల దేశీ విత్తనాల ప్రదర్శన, అంతరించిపోతున్న విత్తనాలను సంరక్షిస్తోన్న మహిళలు

Saturday, April 27, 2024

పొద్దుతిరుగుడు విత్తనాలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.

Sunflower seeds: పొద్దు తిరుగుడు విత్తనాలు చేసే మ్యాజిక్ తెలిస్తే ప్రతి రోజూ వీటిని తింటారు

Friday, April 26, 2024

Black sesame seeds: ఈ నల్ల నువ్వులు వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి. వీటిలోని మెలనిన్ చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నల్ల నువ్వులు జుట్టు ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరుస్తాయి. తెల్ల జుట్టు రాకుండా అడ్డుకుంటాయి.

Nutrient-packed seeds: ఈ సీడ్స్ రోజూ తినండి; ఇమ్యూనిటీ, వైటాలిటీ మీ సొంతం

Saturday, November 18, 2023

బరువు తగ్గించడం మొదలుకొని, దీర్ఘకాల వ్యాధులను నివారించటం వరకు, అవిసె గింజలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Flaxseed Benefits: అవిసెలు కావివి వ్యాధులను తరిమేసే ఔషధాలు, ఎన్ని లాభాలో చూడండి!

Friday, April 14, 2023

పని ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి - వివిధ కారణాల వల్ల లైంగిక శక్తి తగ్గొచ్చు. అయితే ఒక సాధారణ విత్తనం ఈ సమస్యను తగ్గించగలదు. దీన్ని ఎలా తినాలో తెలుసుకోవాలో తెలుసుకోండి.

Pumpkin seeds health benefits: లైంగిక శక్తిని పెంచే గుమ్మడి విత్తనాలు..

Wednesday, March 8, 2023

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఇతర మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో 1/4 టీస్పూన్ అవిసె గింజలను తీసుకోవచ్చు. లేదా మిల్క్‌షేక్, సలాడ్‌తో కలిపి తీసుకోవచ్చు.

Healthy Seeds | విత్తనాలు తింటున్నారా? అయితే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు..

Friday, June 3, 2022