rangoli News, rangoli News in telugu, rangoli న్యూస్ ఇన్ తెలుగు, rangoli తెలుగు న్యూస్ – HT Telugu

Latest rangoli Photos

దీపావళికి అమ్మవారి పాదముద్రలతో కూడిన ముగ్గును వేస్తే అందంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించవచ్చు.

Deepavali Rangoli: దీపావళికి ఈ సింపుల్ డిజైన్లతో రంగోలీ వేసేయండి, నిమిషాల్లో పూర్తవుతుంది

Thursday, October 31, 2024

రంగోలిలో రకరకాల డిజైన్లు ఉంటాయి. పువ్వుల నుండి చాలా డిజైన్లను సులభంగా తయారు చేసుకోవచ్చు. 4 నుండి 5 రంగుల పూలతో ఈ రంగోలిని తయారు చేయవచ్చు.

Diwali Rangoli: దీపావళికి లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ఇంటి ముందు వేసే పూల రంగోళి డిజైన్లు ఇవిగో

Wednesday, October 30, 2024

దీపావళికి అందమైన రంగోలి డిజైన్లు ఇక్కడ ఇచ్చాము.

Deepavali: దీపావళి రోజు ఇంటి ముందు వేసే సింపుల్ రంగోలీ డిజైన్లు ఇవిగో

Thursday, October 24, 2024

వేడుకల సమయంలో ఎలా మెహెందీ డిజైన్లు వేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ కొన్ని ట్రెండీ .డిజైన్లు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చింది ఎంచుకోండి.

Mehendi designs: వేడుకలకు తగ్గ మెహెందీ డిజైన్లు, ఇవి చేతికి అందాన్నిస్తాయి

Tuesday, September 17, 2024

వినాయక చవితి నాడు మీ ఇంటిని రంగవల్లులలతో అలంకరించాల్సిందే. దీనికోసం మంచి డిజైన్లు చూసేయండి.

Ganesh Rangoli: వినాయక చవితికి ఏ రంగోలీ వేయాలా అని చూస్తున్నారా? బెస్ట్ డిజైన్లు చూడండి

Saturday, August 31, 2024

పదిహేను చుక్కల నుంచి మూడు చుక్కల వరకు సరి చుక్కలు పెడుతూ రావాలి. దాంతో అందంగా మెలికల ముగ్గును వేయండి. ఇంటి ముందు ఈ ముగ్గు నిండుగా ఉంటుంది.

Sankranthi Rangoli: భోగి, సంక్రాంతికి అందమైన మెలికల ముగ్గులు

Saturday, January 13, 2024

అందమైన డిజైన్ల ముగ్గు ఇది. కలువ పువ్వుల ముగ్గు. ఈ ముగ్గును ఇంటి ముందు వేసి రంగులు అద్దితే ఆ అందమే వేరు.

Bhogi Rangoli: భోగీ పండుగకు అందమైన రంగవల్లికలు

Saturday, January 13, 2024

ఇది చుక్కల ముగ్గు. ఏడు నుంచి నాలుగు వరకు మధ్య చుక్కలు పెట్టుకోవాలి. దీన్ని వేయడం చాలా సులువు. తూనీగల ముగ్గుకు చక్కని రంగులు వేయవచ్చు.

Sankranthi Muggulu: సంక్రాంతికి అందమైన, సులువైన చుక్కల ముగ్గులు

Wednesday, January 10, 2024

సంక్రాంతి వచ్చిందంటే ఇళ్లు రంగుల ముగ్గులతో నిండిపోతాయి. అలా రంగులు నిండిన ముగ్గులు ఉంటేనే ఇంటికి కళ.

Sankranthi Muggulu 2024: సంక్రాంతికి సింపుల్ డిజైన్ల ముగ్గులు, వేయడం చాలా సులువు

Tuesday, January 9, 2024

నూతన సంవత్సరం 2024లో మీ జీవితం రంగులమయం కావాలని కోరుకుంటున్నాము. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయండి. కొన్ని డిజైన్లు ఇచ్చాము.

Rangoli Designs: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందమైన ముగ్గుల డిజైన్లు ఇవిగో

Friday, December 29, 2023

ముగ్గును తమిళంలో కోలం, బెంగాల్ లో అల్పన, రాజస్థాన్లో మండన, ఉత్తరాదిలో రంగోలి అని పిలుస్తారు.

Rangoli History: అరవై నాలుగు కళల్లో ముగ్గు ఒకటి

Wednesday, December 27, 2023