malaika-arora News, malaika-arora News in telugu, malaika-arora న్యూస్ ఇన్ తెలుగు, malaika-arora తెలుగు న్యూస్ – HT Telugu

Latest malaika arora Photos

ఫ్యాషన్ బ్యూటి మలైకా అరోరా తన తాజా లుక్ అండ్ స్టైల్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. మలైకా అరోరా ఈ ఫొటోల్లో విభిన్నమైన పోజులు ఇస్తూ కనిపించింది,

Malaika Arora: వైట్ డ్రెస్సులో ఏంజెల్‌లా 50 ఏళ్ల అందం.. హీట్ రాజేస్తున్న మలైకా సెక్సీ పిక్స్

Thursday, April 18, 2024

Malaika Arora Yoga: మలైకా అరోరా రెగ్యులర్ గా యోగాతోపాటు వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Malaika Arora Yoga: మలైకా హాట్ యోగా పోజులు చూస్తే మతి పోవాల్సిందే.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఫొటోలు

Wednesday, April 17, 2024

ఫ్యాషన్‌ స్టార్ మలైకా అరోరాను ఫొటోగ్రాఫర్స్ తమ కెమెరాలో ఈ స్టైల్‌లో బంధించారు, ఈ సమయంలో మలైకా క్యాజువల్ ఔటింగ్ జిమ్ లుక్ ఇలా దర్శనం ఇచ్చింది. ఫోటోలలో మలైకా చాలా సింపుల్ హుందాగా కనిపించింది.

Malaika Arora: మేకప్ లేకుండా హాట్ బ్యూటి మలైకా అరోరా.. 50 ఏళ్లలోనూ ఏమాత్రం తగ్గని ఫిట్‌నెస్

Monday, April 15, 2024

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాను స్టార్ హీరోయిన్ నయనతార కలిశారు. సౌదీ అరేబియాలోని జెడాలో జరిగిన ఫార్ములా వన్ రేసింగ్ ఈవెంట్‍కు వీరు హాజరయ్యారు. లవ్లీ మీట్ అంటూ ఈ ఫొటోలను నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Nayanthara: బాలీవుడ్ భామతో నయనతార.. ఎక్కడ కలిశారంటే..

Wednesday, March 13, 2024

బాలీవుడ్ నటి మలైకా అరోరా తాజా ఫొటోషూట్‍లో గ్లామర్ ఫీస్ట్ ఇచ్చారు. బాడీకాన్ డ్రెస్‍లో హొయలు ఒలికించారు. స్టన్నింగ్ పోజులు ఇచ్చారు.

Malaika Arora: తళుకుల డ్రెస్‍లో బాలీవుడ్ సీనియర్ భామ హొయలు.. ఐదు పదుల వయసులోనూ తరగని అందం: ఫొటోలు

Monday, January 15, 2024

Malaika Arora: మలైకా డ్రెస్సు చూశారు కదా? ఈ ఫొటోలు చూస్తే మీకూ ఆమె ప్యాంట్ వేసుకోవడం మరచిపోయినట్లే అనిపిస్తోందా? నెటిజన్లు దీనిపైనే ఆమెను ట్రోల్ చేస్తున్నారు.(Varinder chawla)

Malaika Arora: ప్యాంట్ మరచిపోయావా మలైకా.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Monday, July 10, 2023

Malaika Arora: ముంబైలోని బాంద్రాలో ఓ యోగా క్లాస్ బయట మలైకా ఇలా కనిపించింది. ఎల్లో బ్రా, షార్ట్స్ లో ఆమె చాలా ఫిట్‌గా, అందంగా ఉంది.

Malaika Arora: యోగా చేయండి.. మలైకా అరోరాలాగా మెరుపు తీగలా ఉండండి

Monday, June 19, 2023

మ‌లైకా అరోరా కంటే అర్జున్ క‌పూర్ ప‌న్నెండేళ్లు చిన్న‌వాడు కావ‌డం గ‌మ‌నార్హం.

Malaika Arora Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో మ‌లైకా అరోరా బోల్డ్ ఫోజులు

Thursday, June 1, 2023

'ప్రతికూలతను వ్యాప్తి చేయడం చాలా సులభం. ప్రజలు దానికి సులభంగా ఆకర్షితులవుతారు. మేము కళాకారులం. మాకు వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది. మీరు మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి. మీరు ఏదైనా రాయాలనుకుంటే, నిజాయితీగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఊహించి రాయకండి. ఎందుకంటే మనం కూడా మనుషులమే.' అని అర్జున్ అన్నాడు.

Malaika Arora : మలైకా అరోరా ప్రెగ్నెన్సీపై అర్జున్ కపూర్ క్లారిటీ

Thursday, June 1, 2023

మలైకా అరోరా తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. పింక్ కలర్ దుస్తుల్లో పిచ్చెక్కిస్తోంది.

Malaika Arora Hot Photos: గులాబీ రంగు దుస్తుల్లో గుబాళిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. హాట్‌ లుక్‌లో అదుర్స్..!

Wednesday, April 26, 2023

మలైకా అరోరా తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది.

Malaika Arora Hot Photos: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో సెక్సీగా మలైక.. ఈ బ్యూటీ వయసుకు అందానికి సంబంధమే లేదు..!

Sunday, March 26, 2023

వ్యక్తిగత జీవితంతో పాటు ఫ్యాషన్ పరంగానూ మలైకా అరోరా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది.

Malaika Arora Hot Photos: పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న మలైక.. లేటు వయస్సులో ఘాటు అందాలు..!

Saturday, January 7, 2023

Rumoured couple Sidharth Malhotra and Kiara Advani were spotted entering the Mumbai airport one after the other. The two left together for their New Year vacation amid rumours of them planning to tie the knot in January next year. (Varinder Chawla)

Bollywood New Year Vacations: హాలీడేకు పయనమైన బాలీవుడ్.. వెకేషన్‌లో నూతన సంవత్సర వేడుకలు

Thursday, December 29, 2022

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా వయస్సు పెరుగుతున్న అందాన్ని కూడా మరింత పెంచుకుంటోంది. నిత్యం జిమ్ లో చెమటలు చిందిస్తూ ఫిట్నెస్‌కు అత్యధికంగా ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన హాట్ ఫొటోలను షేర్ చేసింది.

Malaika Arora in White Dress: వైట్ కలర్ గౌనులో మతిపోగొడుతున్న మలైక.. హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..!

Thursday, December 15, 2022

బాలీవుడ్ హీరోయిన్లు తమ ఫిగర్‌పై ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటారు. స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉండటమే కాకుండా.. పర్ఫెక్ట్‌ ఫిగర్ కోసం ఆరాటపడుతుంటారు. ఇందుకోసం తగిన డైట్ ఫాలో అవ్వడమే కాకుండా జిమ్‌ల్లోనూ గంటల తరబడి చెమటలు చిందిస్తుంటారు.

Bollywood Actresses Hot Pics: బాలీవుడ్ బ్యూటీల పర్ఫెక్ట్ షేపులు.. కొలతలంటే ఇలాగే ఉండాలి.. జాన్వీ నుంచి మలైక వరకు

Tuesday, December 6, 2022

తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఆకర్షణీయంగా కనిపించింది. వయస్సు పెరుగుతున్నా.. తన అందాన్ని మాత్రం అస్సలు తగ్గనీయకుండా అలరిస్తోంది.

Malaika Arora Hot Photos: వయస్సు 50.. సొగసు 20.. ఏం అందంరా నాయనా.. మతిపోగొడుతున్న మలైకా..!

Wednesday, September 28, 2022

మలైకా అరోరా తన దివా లుక్స్​తో కెమెరా కోసం అదిరే మోడల్ ఫోజులను ఇచ్చింది.

Malaika Arora : షిమ్మరీ గౌనులో.. సూపర్ మోడల్ ఫోజులిచ్చిన మలైకా..

Tuesday, September 20, 2022

బాలీవుడ్ నటి మలైకా అరోరా తన ఫిట్‌నెస్ విషయంలో ఎంతో సీరియస్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు జిమ్‌కు వెళ్లి వర్కౌట్లు చేసి బయటకొచ్చేటప్పుడు ఫొటోలకు క్లిక్ మనిపించేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Malaika Arora Gym Look: జిమ్ నుంచి బయటకు వచ్చిన మలైకా.. చూసినోళ్లకు చెమటలు పడతాయి..!

Friday, September 2, 2022

మలైకా అరోరా ఫ్యాషన్ గేమ్ చాలా మందిని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆమె ధరించే అన్ని దుస్తుల గురించి ఫ్యాషన్ ప్రియులు చర్చించుకుంటారు. ఆమె సౌకర్యవంతమైన సాధారణ దుస్తులు ధరించినప్పుడు కూడా.. ఆమె తన లుక్స్​తో ఆకట్టుకుంటుంది. ఇటీవల ఆమె బబుల్‌గమ్ పింక్ కో-ఆర్డర్ సెట్‌లో మెరిసి.. కెమెరాకు క్యూట్ ఫోజులిచ్చింది.

Malaika Arora : వయసుతో పాటు.. గ్లామర్ డోస్​ను పెంచుతున్న మలైకా..

Saturday, August 6, 2022

మలైకా క్లీవేజ్ అందాలకు కుర్రకారు ఫిదా

Malaika Arora: లేటు వయస్సులో ఘాటు అందాలు.. క్లీవేజ్‌షోతో మలైకా కిర్రాక్ స్టిల్స్

Thursday, August 4, 2022