51 ఏళ్ల వయసులో మలైకా అరోరా హాట్ డ్యాన్స్..రష్మికతో కలిసి మంట పుట్టించేలా..ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పాయిజన్ బేబీ సాంగ్
51 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో, అదిరే హాట్ నెస్ తో మంట పుట్టిస్తోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. రష్మిక మందన్నతో కలిసి థామా మూవీ కోసం పాయిజన్ సాంగ్ లో హాట్ డ్యాన్స్ చేసింది మలైకా. ఈ సాంగ్ ఇంటర్నెట్ లో మంట పుట్టిస్తోంది.