జబర్ధస్థ్ కామెడీ షోలోకి మరో కొత్త యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ కామెడీ షోకు బ్రహ్మముడి మానస్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. రష్మితో కలిసి ఈ షోలో మానస్ సందడి చేయబోతున్నాడు. జూన్ 20న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌లో ద్వారా మానస్ జబర్ధస్థ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.