jabardasth News, jabardasth News in telugu, jabardasth న్యూస్ ఇన్ తెలుగు, jabardasth తెలుగు న్యూస్ – HT Telugu

Latest jabardasth Photos

బిగ్ బాస్ షో, సినిమాల తర్వాత ఈటీవీ వేదికగా ప్రసారం అయ్యే కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ సిరి హనుమంత్. అంతకుముందున్న యాంకర్ సౌమ్య రావు ప్లేసులో జబర్దస్త్ షోకి హోస్ట్‌గా వచ్చిన సిరి హనుమంత్ తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకుంది.

Bigg Boss Siri Hanumanth: జబర్దస్త్ నుంచి వాళ్లే తీసేశారు- అసలు కారణం చెప్పిన బిగ్ బాస్ సిరి హనుమంత్- మెరుపు తీగ అంటూ!

Thursday, April 3, 2025

ఇదిలా ఉంటే, మొదట్లో, సిరి హన్మంత్ రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది. అలా ఫేమస్ అయిన సిరి హన్మంతు అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది. అలా ఫుల్ పాపులర్ అయింది.

Jabardasth Anchor: షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమా అన్నారు.. ఫోన్ పెట్టేయమన్నా.. జబర్దస్త్ యాంకర్ కామెంట్స్

Thursday, March 27, 2025

అయితే, సిరి హన్మంతు రెగ్యులర్‌గా తన ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. అలా రీసెంట్‌గా కూడా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

Jabardasth Anchor: జిమ్‌లో జబర్దస్త్ యాంకర్ వర్కౌట్లు.. సిక్స్ ప్యాక్ సిరి అంటూ కామెంట్లు!

Monday, March 17, 2025

ఈ పింక్ కలర్ గౌనులో జబర్దస్త్ వర్ష కనిపించిన తీరు అచ్చం బుట్టబొమ్మ పూజా హెగ్డెలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల వైకుంఠపురములో బుట్ట బొమ్మ పాటలో పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ టైపులోనే వర్ష గౌను ఉండటంతో ఇలా పొగుడుతున్నారు.

Jabardasth Varsha: పింక్ గౌనులో బుట్టబొమ్మ పూజా హెగ్డెలా జబర్దస్త్ వర్ష (ఫొటోలు)

Tuesday, October 22, 2024

జ‌బ‌ర్ధ‌స్థ్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు హీరోలుగా, డైరెక్ట‌ర్లుగా ఇర‌వై మంది క‌మెడియ‌న్లు ఎంట్రీ ఇచ్చారు. పెద్ద విజ‌యాల్ని అందుకున్నారు.

Jabardasth: జ‌బ‌ర్ధ‌స్థ్ నుంచి హీరోలు, డైరెక్ట‌ర్లు అయినా క‌మెడియ‌న్స్‌ వీళ్లే!

Monday, October 7, 2024

అలా సిరి హన్మంతు నార్త్ యువతి అని డైరెక్టర్ అట్లీ తప్పుగా అనుకోవడం వల్ల ఈ జబర్దస్త్ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్‌ అయిన సిరికి షారుక్ ఖాన్‌తో నటించే అవకాశం కలిగింది.

Jabardasth Anchor: షారుక్ ఖాన్ సినిమాలో జబర్దస్త్ యాంకర్.. డైరెక్టర్ తప్పు వల్ల వచ్చిన ఛాన్స్!

Monday, September 2, 2024

ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్‌గా చేస్తున్న సిరి హన్మంతు తాజాగా బ్లాక్ కలర్ ట్రాన్సపరెంట్ బ్లౌజ్‌లో హాట్ షోతో పిచ్చెక్కించింది. మత్తెక్కేలా చూస్తూ డిఫరెంట్ పోజులతో హొయలు పోయింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Jabardasth Anchor: ట్రాన్సపరెంట్ బ్లౌజ్‌లో జబర్దస్త్ యాంకర్ హాట్ షో.. సిరి హన్మంతు సెక్సీ లుక్స్

Friday, June 21, 2024

సోషల్ మీడియాలో హాట్ షో చేసే రీతూ చౌదరి తాజాగా మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో చాలా అందంగా దర్శనం ఇచ్చింది. రీతూ చౌదరి లేటెస్ట్ గ్లామర్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Rithu Chowdary: మెరూన్ డ్రెస్సులో జబర్దస్ బ్యూటి రీతూ చౌదరి గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

Sunday, April 14, 2024

జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంతు తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చి ఘాటుగా అందాల విందు చేసింది.

Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ అల్ట్రా స్టైలిష్ అందాలు.. రచ్చ చేస్తున్న సిరి హన్మంతు ఫొటోలు

Monday, April 8, 2024

అనేక సీరియళ్లలో నటించిన బ్యూటిఫుల్ జబర్దస్త్ వర్ష. తెలుగు మాత్రమే కాకుండా తమిళ టీవీ సీరియళ్లలోనూ చేసింది.

Jabardasth Varsha: పింక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో జబర్దస్త్ వర్ష సోయగాలు.. బ్యూటిఫుల్ పిక్స్

Sunday, December 31, 2023

మౌనమే ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఉప్పెన మూవీలో సైతం కనిపించింది.

Rithu Chowdary: బీచ్‌లో జబర్దస్ బ్యూటి రీతూ చౌదరి హాట్ షో.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Friday, December 15, 2023

2018 సంవత్సరంలో మన్యం తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష.

Jabardasth Varsha: రెడ్ హాట్ లుక్‌లో జబర్దస్త్ వర్ష అందాలు.. స్పైసీ ఫొటోలు వైరల్

Saturday, December 9, 2023

ఎవరే నువ్వు మోహినీ, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి సీరియళ్లతో చాలా పాపులర్ అయింది సిరి హన్మంతు.

Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ జబర్దస్త్ అందాలు.. పిచ్చెక్కిస్తున్న సిరి హన్మంతు ఫొటోలు

Friday, December 1, 2023

ఇద్దరిలోకం ఒక్కటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది ముద్దుగుమ్మ సిరి హన్మంతు.

Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ సిరి హాట్ షో.. మతులుపోగొడుతున్న అందాలు

Friday, November 17, 2023

తాజాగా గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలను చాలా హాట్‌గా చూపించింది జబర్దస్త్ వర్ష.

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అందాల సునామీ.. తళుక్కుమంటున్న ఫొటోలు

Thursday, November 16, 2023

సోషల్ మీడియాలో హాట్ షో చేసే రీతూ చౌదరి రెడ్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్‌లో అందాలు చూపించింది.

Rithu Chowdary: జబర్దస్ రీతూ చౌదరి రెడ్ హాట్ షో.. సెక్సీ పిక్స్ వైరల్

Sunday, November 12, 2023

సముద్రపు అలల మధ్య కూర్చుని చాలా హాట్ పోజు ఇచ్చింది జబర్దస్త్ వర్ష. ఇందులో ఆమె బ్యాక్ అందాలు ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్‌లో సీనరీ చాలా అద్భుతంగా ఉంది.

Jabardasth Varsha: సముద్రంలో తడిచిన అందాలతో జబర్దస్ వర్ష.. హీరోయిన్‌కు మించి హాట్ షో

Friday, November 3, 2023

రీతూ చౌదరి స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది.

Rithu Chowdary: జబర్దస్ రీతూ చౌదరి హాట్ షో.. హీరోయిన్‌ను మించిన అందాల ప్రదర్శన

Wednesday, November 1, 2023