indian-athletes News, indian-athletes News in telugu, indian-athletes న్యూస్ ఇన్ తెలుగు, indian-athletes తెలుగు న్యూస్ – HT Telugu

Latest indian athletes Photos

Paralympics 2024 Gold Medal: పారిస్ పారాలింపిక్స్ లో ఇండియన్ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 6) మరో గోల్డ్ మెడల్ వచ్చింది. గత పారాలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన ప్రవీణ్ కుమార్.. ఈసారి హైజంప్ టీ-64లో ఏకంగా స్వర్ణం సాధించడం విశేషం. ఈ మెడల్ తో ఇండియా మొత్తం మెడల్స్ సంఖ్య 26కు చేరింది

Paralympics 2024 Gold Medal: పారిస్ పారాలింపిక్స్‌లో ఇండియాకు మరో గోల్డ్ మెడల్.. హైజంప్‌లో చరిత్ర సృష్టించిన ప్రవీణ్

Friday, September 6, 2024

Paris Paralympics 2024: పారాలింపిక్స్ 2024లో ఇప్పటి వరకూ ఇండియా సాధించిన 7 మెడల్స్ లో షూటర్ అవని లెఖారా సాధించిన గోల్డ్ మెడల్ తోపాటు రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

Paris Paralympics 2024: నాలుగు రోజుల్లో 7 మెడల్స్.. పారాలింపిక్స్‌లో దుమ్ము రేపుతున్న భారత అథ్లెట్లు

Monday, September 2, 2024

Neeraj Chopra Diamond League: పారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచి రెండు వారాలు కూడా కాలేదు.. నీరజ్ చోప్రా అప్పుడే లౌసానె డైమండ్ లీగ్ లో పాల్గొన్నాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న అతడు.. పారిస్ నుంచి చికిత్స కోసం నేరుగా జర్మనీ వెళ్లాడు. అతడు లౌసానెలో మెరుగ్గా రాణించడం అనుమానమే అనుకుంటుండగా ఊహించినట్లే అతడు రెండో స్థానానికి పరిమితం అయ్యాడు.

Neeraj Chopra Diamond League: నీరజ్ చోప్రా ఒలింపిక్స్ కంటే బెస్ట్ త్రో.. అయినా రెండో స్థానంలోనే..

Friday, August 23, 2024

పారిస్ ఒలింపిక్స్‌లో నేటి (ఆగస్టు 6) వరకు భారత్‍కు మూడు కాంస్య పతకాలు మాత్రమే దక్కాయి. అయితే, నీరజ్ చోప్రా మళ్లీ స్వర్ణ పతకం సాధిస్తాడనే అంచనాలు ఉన్నాయి. అతడి ఫామ్ కూడా ఆ రేంజ్‍లో ఉంది.

Neeraj Chopra Final Live streaming: పసిడిపై గురి: నీరజ్ చోప్రా ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

Tuesday, August 6, 2024

పారిస్ ఒలింపిక్స్ 2024 బ్యాడ్మింటన్‍లో భారత్‍కు పతకం సాధించే అవకాశం ముంగిట ఉంది. ఇండియా యంగ్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ కాంస్య పతక పోరులో తలపడేందుకు రెడీ అయ్యాడు.

Lakshya Sen match Live Streaming: పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్యసేన్ మెడల్ మ్యాచ్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Monday, August 5, 2024

పారిస్ ఒలింపిక్స్ 2024లో సత్తాచాటి సెమీ ఫైనల్ వరకు దూసుకొచ్చాడు భారత యంగ్ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్. అయితే, నేడు (ఆగస్టు 4) జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‍లో డెన్మార్క్ స్టార్ ప్లేయర్ విక్టర్ అక్సెల్‍సన్ చేతిలో లక్ష్య ఓడిపోయాడు.

Lakshya Sen : లక్ష్యసేన్‍కు నిరాశ.. ఒలింపిక్స్ సెమీస్‍లో ఓటమి.. అయినా పతకం ఆశలు ఇంకా సజీవం

Sunday, August 4, 2024

పారిస్ ఒలింపిక్స్ 2024 ఆర్చరీలో భారత్‍కు పతకం వస్తుందని పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. మహిళల సింగిల్స్ ఆర్చరీ ఈవెంట్‍లో భారత ప్లేయర్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్ చేరినా పతకం దక్కలేదు. క్వార్టర్ ఫైనల్‍లో నేడు (ఆగస్టు 3) దీపికా ఓటమి పాలయ్యారు.

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో దీపికా కుమారికి నిరాశ: క్వార్టర్ ఫైనల్‍లో ఓటమి

Saturday, August 3, 2024

పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడాపోటీల్లో భారత స్టార్ షూటర్ మనూ భాకర్ మెరిశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. నేడు (జూలై 28) ఫైనల్‍లో మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించారు. పారిస్ క్రీడల్లో భారత పతకాల ఖాతా తెరిచారు.

Manu Bhaker: భగవద్గీతలోని ఆ మాటలను గుర్తు చేసుకున్నా: ఒలింపిక్స్‌లో పతకం గెలిచాక మనూ భాకర్

Sunday, July 28, 2024

అతిపెద్ద క్రీడా సమరం పారిస్ ఒలింపిక్స్ 2024 ఆరంభ వేడుకకు అంతా రెడీ అయింది. ఈ ఓపెనింగ్ సెర్మనీలో భారత అథ్లెట్లు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొననున్నారు.

Paris Olympics 2024: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి సంప్రదాయ దుస్తుల్లో భారత అథ్లెట్లు.. చీరకట్టులో సింధు: ఫొటోలు

Friday, July 26, 2024

లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్ బాల్) - 1.5 బిలియన్ డాలర్లు

Top 5 highest-paid athletes: అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 5 అథ్లెట్లు వీరే..

Saturday, July 6, 2024