గుకేష్ సంచలనం.. ప్రపంచ నంబర్ వన్ పై అదిరే విజయం.. కోపంతో టేబుల్ ను కొట్టిన కార్ల్ సన్.. వీడియో వైరల్
ప్రపంచ చెస్ ఛాంపియన్, భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేశ్ సత్తాచాటాడు. ప్రపంచ మేటి ఆటగాడు కార్ల్ సన్ ను ఓడించాడు. ఊహించని ఈ ఓటమితో తీవ్ర ఆగ్రహానికి లోనైన కార్ల్ సన్ టేబుల్ ను బలంగా కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నాన్న టీ అమ్ముతూ.. అమ్మ ఇళ్లలో పని చేస్తూ..ట్రాన్స్‌జెండర్ ఆరోపణలు..ఇప్పుడు ఛాంపియన్.. అగసర నందిని ఇన్‌స్పైరింగ్ స్టోరీ
షాక్.. దేశం గర్వించే తెలుగు అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ పై వేటు.. కారణం ఇదే
AP Sports Politics: క్రీడాకారుల పాలిట శాపంగా మారిన ఏపీ రాజకీయాలు.. ఆధిపత్యం ఆరాటం తప్ప క్రీడలకు ప్రోత్సాహం కరువు
ఆ సినిమా చూసే నేను గోల్డ్ మెడల్ సాధించాను: పారాలింపిక్స్ ఛాంపియన్ కామెంట్స్ వైరల్.. ఇంతకీ ఆ మూవీ ఏదో తెలుసా?