WPL Mumbai Indians: శనివారం (మార్చి 15) రాత్రి.. ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం.. క్రికెట్ ప్లేయర్ల కన్నీళ్లతో, ఎమోషనల్ మూమెంట్స్ తో నిండిపోయింది. డబ్ల్యూపీఎల్ లో రెండో సారి ఛాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ సంబరాల్లో తేలిపోగా.. ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ కన్నీళ్లలో మునిగిపోయింది.