harmanpreet-kaur News, harmanpreet-kaur News in telugu, harmanpreet-kaur న్యూస్ ఇన్ తెలుగు, harmanpreet-kaur తెలుగు న్యూస్ – HT Telugu

Latest harmanpreet kaur Photos

<p>WPL 2024 Points Table: డబ్ల్యూపీఎల్ 2024లో వరుసగా రెండో విజయం సాధించింది స్మృతి మంధానా కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్. గుజరాత్ జెయింట్స్ పై 8 వికెట్లతో గెలిచింది. దీంతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.</p>

WPL 2024 Points Table: డబ్ల్యూపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. ఆర్సీబీ టాప్, రెండో స్థానానికి ముంబై ఇండియన్స్

Wednesday, February 28, 2024

<p>బెంగళూరు: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో చివరి బంతికి సిక్స్ తో గెలిచిన తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటర్ సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు.</p>

WPL 2024 MI vs DC: థ్రిల్లింగ్ మ్యాచ్.. చివరి బంతికి సిక్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం

Saturday, February 24, 2024

<p>ప్రస్తుతం కౌర్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆమెపై కనీసం రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం పడే అవకాశం ఉంది.</p>

ICC On Harmanpreet Kaur : హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ కఠిన చర్యలు.. ఆమెపై నిషేధం!

Tuesday, July 25, 2023

<p>WPL Expensive Players : డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా రికార్డు క్రియేట్ చేసింది. ఆమెను రూ.3.4 కోట్లు పెట్టి బెంగళూరు టీమ్ కొనుగోలు చేసింది. &nbsp;</p>

WPL Expensive Players : డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్‌పై ఓ లుక్కేయండి

Monday, February 13, 2023