constipation News, constipation News in telugu, constipation న్యూస్ ఇన్ తెలుగు, constipation తెలుగు న్యూస్ – HT Telugu

Latest constipation Photos

తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు: క్రీము సూప్‌లు, ప్రాసెస్ చేసిన రొట్టెలు, హాట్ చాక్లెట్,  శుద్ధి చేసిన ధాన్యాలు వంటివి చలికాలంలో ఎక్కువమంది తినడానికి ఇష్టపడతారు. వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల  మలబద్ధకానికి దారి తీస్తుంది.

Constipation: చలికాలంలో వీటిని తింటే మలబద్ధకం సమస్య మొదలవుతుంది

Wednesday, December 13, 2023

చెడు ఆహారం వల్ల కావచ్చు,  అంతర్లీన వ్యాధి వల్ల కావచ్చు లేదా ఒత్తిడి వల్ల కావచ్చు,  మలబద్ధకం చాలా మందిని వేధించే ఒక సమస్య. దీనిని పరిష్కరించకపోతే, ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ కొన్ని చిట్కాలు అందించారు. అవేంటో చూడండి..

Constipation Relief Tips । మలబద్ధకాన్ని సహజంగా పరిష్కరించే మార్గాలు

Sunday, March 19, 2023

బెల్లం: ఇందులో పొటాషియం, మెగ్నీషియం రెండూ ఉంటాయి. పొటాషియం PH బ్యాలెన్స్ నిర్వహించడానికి గొప్పగా పనిచేస్తుంది. ఇది కడుపులో శ్లేష్మం ఉత్పత్తికి కూడా అవసరం. మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి మెగ్నీషియం అవసరం. కాబట్టి భోజనం తర్వాత ఓ చిన్న బెల్లం ముక్క తినండి.

Home Remedies | ఇవి తింటే మీకు జీర్ణసమస్యలు ఉండనే ఉండవు..

Saturday, June 4, 2022

బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే.. సహజమైన భేదిమందులా పనిచేస్తుంది. మీకు మలబద్ధకం నుంచి విముక్తిని ఇస్తుంది.

Foods to Relieve Constipation | మలబద్ధకాన్ని వదిలించుకోవాలంటే.. ఇవి తీసుకోండి..

Saturday, May 28, 2022

మీ రోజువారీ కార్యకలాపాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, కాస్త శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం, నీళ్లు, జ్యూస్‌, సూప్‌ వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మీ పొట్ట మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. మలబద్ధకం నుంచి బయటపడాలంటే ఇంకా ఏం చేయాలో డైటీషియన్‌ రిచా దోషి సూచిస్తున్నారు.

Constipation | ఈ చిట్కాలతో మలబద్ధకానికి చెక్!

Friday, January 14, 2022