citroen-cars News, citroen-cars News in telugu, citroen-cars న్యూస్ ఇన్ తెలుగు, citroen-cars తెలుగు న్యూస్ – HT Telugu

Latest citroen cars Photos

సిట్రోయెన్ బసాల్ట్ భారతదేశంలో ఫ్రెంచ్ ఆటో దిగ్గజం నుంచి వచ్చిన నాల్గొవ కారు. కొద్ది రోజుల క్రితం ఆవిష్కరించిన ఈ సిట్రోయెన్ బసాల్ట్ భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్​లోని మాస్ మార్కెట్ విభాగంలో పూర్తిగా కొత్త స్థానాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కూపే ఎస్​యూవీ బాడీ స్టైల్ ఇప్పటివరకు ప్రీమియం, లగ్జరీ కార్ సెగ్మెంట్లలో ప్రత్యేకమైనది, అయితే బసాల్ట్ మాస్ సెగ్మెంట్​లో అదే బాడీ స్టైల్​ను తీసుకువస్తుంది.

టాటా కర్వ్​కి పోటీగా సిట్రోయెన్​ బసాల్ట్​- భారతీయులను ఆకట్టుకుంటుందా?

Tuesday, August 6, 2024

బసాల్ట్ పవర్ ట్రెయిన్ వివరాలను సిట్రోయెన్  ఇంకా వెల్లడించలేదు. అయితే, సి3 ఎయిర్ క్రాస్ లో ఉపయోగించిన ఇంజన్ నే ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్, 3 సిలిండర్స్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 5,500 ఆర్పీఎమ్ వద్ద 108 బీహెచ్పీ గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.

Citroen Basalt: త్వరలో భారతీయ మార్కెట్లో అడుగు పెట్టనున్న సిట్రోయెన్ బసాల్ట్; ఇది అత్యంత చవకైన ఎస్ యూ వీ కూపే

Thursday, March 28, 2024

సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27న లాంచ్​కానుంది. ఇదొక మేడ్​ ఇన్​ ఇండియా కారు కావడం విశేషం.

Citroen C3 Aircross : సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. వచ్చేస్తోంది! లాంచ్​ డేట్​ ఇదే

Friday, April 21, 2023

సీ3లో ప్రస్తుతం ఉన్న వేరియంట్లో ఫీచర్స్​ తక్కువగా ఉన్నాయని సిట్రోయెన్​ విమర్శలు ఎదుర్కొంది. వీటికి చెక్​ పెట్టేందుకు అదనపు ఫీచర్స్​తో టాప్​ ఎండ్​ మోడల్​ను లాంచ్​ చేస్తున్నట్టు సమాచారం.

Citroen C3 new variant : సిట్రోయెన్​ సీ3కి కొత్త వేరియంట్​.. త్వరలోనే లాంచ్​!

Tuesday, April 4, 2023

ఇక 7 సీటర్​ సిట్రోయెన్​ సీ3 కేబన్​లో టూ- టోన్​ డాష్​బోర్డ్​, కీలెస్​ స్టార్ట్​- స్టాప్​ బటన్​, ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 10 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ వంటివి రావొచ్చు.

Citroen C3 : 7 సీటర్​ సిట్రోయెన్​ సీ3.. లాంచ్​కు రెడీ!

Tuesday, March 28, 2023