MS Dhoni new car : ధోనీ తీసుకున్న ఈ కొత్త కారు పేరు మీకు తెలుసా?
MS Dhoni new car : భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఒక కొత్త కారు డెలివరీ తీసుకున్నారు. అది సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్! ఈ మోడల్‌తో పాటు సిట్రోయెన్ తాజాగా లాంచ్ చేసిన ఇతర డార్క్ ఎడిషన్ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..