Warangal : బతుకమ్మను గంగమ్మ ఒడికి పంపిద్దామని అందరూ ఆ ఊరి చెరువు గట్టుకు వెళ్లారు. అప్పటిదాకా అడిపాడారు. మహిళల బతుకమ్మ ఆటపాటలను చూసి ఆనందించిన ఓ వ్యక్తి.. బాబును ఎత్తుకొని ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అంతలోకి విధి కాటేసింది. కరెంట్ అతన్ని బలి తీసుకుంది. చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు.