Bathukamma News, Bathukamma News in telugu, Bathukamma న్యూస్ ఇన్ తెలుగు, Bathukamma తెలుగు న్యూస్ – HT Telugu

Latest Bathukamma Photos

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి...ఆడపడుచులందరూ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు నిర్వహిస్తారు.

Bathukamma Celebrations In USA : కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబురాలు, ఆడిపాడిన తెలుగు ఆడపడుచులు

Tuesday, October 8, 2024

వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో వందేళ్ల నాటి జమ్మిచెట్టు ఉంది. దసరా పండగ రోజు సాయంత్రం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

Dasara Jammi chettu : ఈ జమ్మిచెట్టుకు వందేళ్లు.. ఎక్కడ ఉందో తెలుసా?

Sunday, October 6, 2024

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రంగురంగుల లైట్లతో అలంకరించారు.

Devi Navaratri Utsavalu : నర్సంపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాలు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు!

Thursday, October 3, 2024

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ విచ్చేసిన కల్వకుంట్ల కవితకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పుంజల్ మైదాన్ లో జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆడబిడ్డలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. సోలాపూర్ లో మధ్యాహ్నం నగేష్ వాల్యాల్ నివాసంలో బతుకమ్మను పేర్చారు. దత్త మందిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు.

TS Bathukamma: ఊరురా ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు

Monday, October 23, 2023

సోలాపూర్ లో మధ్యాహ్నం నగేష్ వాల్యాల్ నివాసంలో కవిత బతుకమ్మను పేర్చారు. అనంతరం దశరథ్ గోప్ నివాసానికి వెళ్లారు. తదనంతరం దత్త మందిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు.

Bathukamma : సోలాపూర్ లో బతుకమ్మ సంబరాలు-పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

Sunday, October 22, 2023

బతుకమ్మను పట్టుకొని పండుగలో పాల్గొనడానికి బయలుదేరుతున్న తెలంగాణ ఆడపడుచు బొమ్మని రావి ఆకుపైన చిత్రీకరించారు.

Bathukamma 2023 : ఏడు రకాలుగా బతుకమ్మ చిత్రాలు, సంగారెడ్డి కళాకారుడి ప్రతిభ

Saturday, October 21, 2023

ఎంగిలిపూల బతుకమ్మగా మొదటి రోజు ఆడే బతుకమ్మ ఆటల్లో ఎంతో ఉత్సాహంగా మహిళలు పాల్గొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మను ఆరాధిస్తున్నారు.

వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు

Saturday, October 14, 2023

పాలపిట్ట తెలంగాణ రాష్ట్రానికే కాకుండా, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు కూడా రాష్ట్ర పక్షిగా ఉంది.

Indian Roller : అంతకంతకూ తగ్గిపోతున్న పాలపిట్టల సంఖ్య, రెడ్ లిస్ట్ లో చేర్చాలంటున్న పక్షి ప్రేమికులు

Sunday, October 8, 2023

దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే నవరాత్రులలో ఎవరిపైనా కోపం, పగ పెంచుకోకూడదు. ఎవరినీ ద్వేషించకూడదు. అమ్మవారి సేవలోనే నిరంతరం ఉండాలి. తద్వారా ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తాయి.

Navratri Vrat : నవరాత్రి వ్రతం సమయంలో ఈ తప్పులు చేయకండి..

Friday, October 6, 2023

శరన్నవరాత్రులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరుగుతున్నాయి. చాలా మంది భక్తులు ఉపవాసాలు ఉంటారు. మొదటి సారి ఉపవాసం ఉన్న వారు, మీ ఉపవాసాన్ని ఆరోగ్యకరమైన రీతిలో విరమించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Navratri 2022: విందు భోజనం చేయకండి.. మీ ఉపవాసాన్ని ఇలా విరమించండి!

Wednesday, September 28, 2022