Thursday Rituals : ప్రతి గురువారం ఆ పని చేస్తే.. మీ కోరికలు నెరవేరుతాయంట..-thursday rituals sri vishnu chalisa prayanam on every thursday to remove all pains in your life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Thursday Rituals Sri Vishnu Chalisa Prayanam On Every Thursday To Remove All Pains In Your Life

Thursday Rituals : ప్రతి గురువారం ఆ పని చేస్తే.. మీ కోరికలు నెరవేరుతాయంట..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 17, 2022 07:26 AM IST

Sri Vishnu Chalisa Prayanam : సంపద, ఆనందం పొందాలి అనుకునే ఎవరైనా.. ప్రతి గురువారం ఓ పని చేస్తే.. ప్రతికోరిక నేరవేరుతుందట. ఇంతకీ ఆ పని ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదే శ్రీ విష్ణు చాలీసా పారాయణం. గురువారం విష్ణువు నిజమైన హృదయంతో పూజిస్తూ.. విష్ణు చాలీసా పారాయణం చేస్తే.. భక్తుల కోరికలు నెరవేరతాయని పురాణాలు చెప్తున్నాయి.

శ్రీ విష్ణు చాలీసా పారాయణం
శ్రీ విష్ణు చాలీసా పారాయణం

Sri Vishnu Chalisa Prayanam : గురువారం విష్ణువు ఆరాధనకు అంకితం. అందుకే ఈరోజు బృహస్పతి రూపంలో ఉన్న విష్ణువు రూపాన్ని భక్తులు పూజిస్తారు. బృహస్పతి దేవతలకు గురువు. అందుకే ఈరోజును గురువారం అంటారు. అందుకే గురువారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజున భక్తులు స్వామి కోసం ఏ చిన్న పని చేసినా.. శ్రీహరి సంతోషిస్తాడని చెప్తారు. అలాగే భక్తులు విష్ణువు నిజమైన, పూర్తి హృదయంతో పూజిస్తే అతని కోరికలను కచ్చితంగా నెరవేరతాయి అంటారు. మరి ఇంతకీ గురువారం రోజు ఏమి చేస్తే.. మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

ప్రతీ గురువారం విష్ణువు పూజిస్తూ.. శ్రీ విష్ణు చాలీసా పారాయణం చేస్తే మంచిది అంటున్నారు. ఇలా చేయడం వల్ల సంపద, ఆనందం లభిస్తుందని చెప్తారు. అంతేకాకుండా.. భక్తుల ప్రతి కోరికలు తీరి.. వారి కష్టాలు తొలగిపోతాయని చెప్తారు. మీరు కూడా ఆ శ్రీహారిని ప్రసన్నం చేసుకోవాలంటే.. ఆయనను పూజించి.. శ్రీ విష్ణు చాలీసాని పటించండి.

శ్రీ విష్ణు చాలీసా

శ్రీ విష్ణు సునియే వినయ్

సేవక్ కి చిత్ లాయే

కీరత్ కుచ్ వర్ణన్ కరూన్

డిజియే గ్యాన్ బటాయ్ ||

నమో విష్ణు భగవాన్ ఖరారీ

కాషత్ నాశవన్ అఖిల బిహారీ

ప్రబల్ జగత్ మే శక్తి తుమ్హారీ

త్రిభువన్ ఫైల్ రహీ ఉజియారీ ||

సుందర్ రూప్ మనోహర్ సూరత్

సరళ స్వభావ మోహిని మురత్

తన్ పర్ పీతాంబర్ అతి సోహత్

వైజంతి మాలా మన్ మోహత్ ||

శంఖ చక్ర కర్ గదా బిరాజే

దేఖత్ దైత్య అసుర్ ఖల్ భజే

సత్య ధర్మం మద్ లోభ్ న గజే

కమ్ క్రోధ్ మద్ లోభ్ న చాజే ||

సంత్భక్త్ సజ్జన్ మన్రంజన్

దనుజ్ అసుర్ దుష్టన్ దాల్ గంజన్

సుఖ్ అప్జయే కష్ట్ సబ్ భంజన్

దోష్ మీటే కరత్ జన్ సజ్జన్ ||

పాప్ కాత్ భావ సింధు ఉతారన్

కష్ట నాష్కర్ భక్త్ ఉబారన్

కారత్ అనేక్ రూప్ ప్రభు ధరన్

కేవల్ ఆప్ భక్తి కే కారణం ||

ధరణీ దేను బన్ తుమహి పుకార

తబ్ తుమ్ రూప్ రామ్ కా ధార

భార్ ఉతార్ అసుర్ దాల్ మార

రావణ్ ఆదిక్ కో సంహార ||

ఆప్ వరః రూప్ బనాయ

హిరణ్యాక్ష్ కో మార్ గిరయా

ధర్ మతస్య తన్ సింధు మథాయ

చోదహ రతన్ కో నిక్లయా ||

అమిలక్ అసురన్ ద్వంద్ మచయా

రూప్ మోహిని ఆప్ దిఖాయా

దేవన్ కో అమృత్ పాన్ కారయా

అసురన్ కో చవి సే బెహ్లాయా ||

కూర్మ్ రూప్ ధర్ సింధు మచ్చయా

మాంద్రాచల్ గిరి తురెంట్ ఉథాయా

శంకర్ కా తుమ్ ఫండ్ చుడయా

భస్మాసుర్ కో రూప్ దేఖాయా ||

వేదాన్ కో జబ్ అసుర్ దుబాయా

కర్ కే ప్రబంధ్ ఉన్హేం దుంధ్వయా

మోహిత్ బంకర్ ఖల్హి నాచయా

ఉషి కర్ సే భస్మ్ కారయా ||

అసుర్ జలంధర్ అతి బల్దాయి

శంకర్ సే ఉన్ కీన్ లదై

హర్ పార్ శివ్ సకల్ బనై

కీన్ సతీ సే చల్ ఖల్ జై ||

సుమిరన్ కీన్ తుమ్హేన్ శివరాణి

బట్లై సబ్ విపత్ కహానీ

తబ్ తుమ్ బనే మునీశ్వర్ గ్యానీ

వృందా కీ సబ్ సురతీ భౌలానీ ||

దేఖత్ దీన్ దనుజ్ షైతానీ

వృందా ఆయే తుమ్హే లప్తానీ

హో స్పర్శ్ ధర్మ్ క్షతి మాని

హ్నా అసుర్ ఉర్ శివ్ సైలానీ ||

తుమ్నే ధ్రువ్ ప్రహ్లాద్ ఉబారే

హిరణ్యకుష్ ఆదిక్ ఖల్ మారే

గణికా ఔర్ అజామిల్ తారే

బహుత్ భక్త్ భావ సింధు ఉత్రే ||

హరహు సకల సంతప్ హమారే

కృపా కర్హు హరి సిర్జన్ హారే

దేఖు మైన్ నిత్ దర్శ్ తుమ్హారే

దీన్ బంధు భక్తన్ హిట్కారే ||

చాహత్ ఆప్కా సేవక్ దర్శన్

కర్హు దయా అప్నీ మధుసూదన్

జాను నహీ యోగ్య జప్ పూజన్

హోయ్ యాగీ స్తుతి అనుమోదన్ ||

శీల దయా సంతోష్ సులక్షణ్

విదిత్ నహీ వ్రతబోధ విలక్షణ్

కర్హు ఆప్కా కిస్ విధు పూజన్

కుమతి విలోక్ హాట్ దుఖ్ భీషణ్ ||

కర్హు ప్రాణం కౌఁ విధి సుమిరన్

కౌఁ భాంతి మేం కర్హు సమర్పన్

సుర్ ముని కరత్ సదా సివ్కై

హర్షిత్ రహత్ పరం గతి పై ||

దీన్ దుఖిన్ పర్ సదా సహాయ్

నిజ జన్ జాన్ లేవ్ అప్నాయ్

పాప దోష్ సంతాప్ నషావో

భావ బంధన్ సే ముక్త్ కరో ||

సుత్ సంపతి దే సుఖ్ అప్జావో

నిజ చరనన్ కా దాస్ బనావో

నిగమ్ సదా యే వినయ్ సునవే

పాడేం సునే సో జన్ సుఖ్ పావీం ||

గురుదోషం ఉంటే..

ఒకవేళ జాతకంలో గురు దోషం ఉంటే.. అది తొలగిపోవడానికి గురువారం ఉపవాసం చేస్తారు. పసుపు పువ్వులు, కంచం లడ్డూలు, పప్పులు, పసుపు బట్టలు, పుస్తకాలు మొదలైనవి బ్రాహ్మణుడికి దానం చేస్తే మంచిది. అంతేకాకుండా ఈ రోజు మీ గురువు ఆశీర్వాదం తీసుకోవడం కూడా మీకు మంచి చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్