తెలుగు న్యూస్ / ఫోటో /
సూర్యుడు, శని గ్రహాల ఆశీర్వాదంతో 3 రాశులకు శుభ ఘడియలు
- Sun Saturn transit శని, సూర్య గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల జాతకులు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఏయే రాశులకు ఏ ప్రయోజనాలు దక్కనున్నాయో ఇక్కడ చూడండి.
- Sun Saturn transit శని, సూర్య గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల జాతకులు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఏయే రాశులకు ఏ ప్రయోజనాలు దక్కనున్నాయో ఇక్కడ చూడండి.
(1 / 4)
సూర్యుడు, శని కదలికలలో మార్పులు 12 రాశుల జాతకుల జీవితాలలో మార్పులను తెస్తాయి. జూన్ 15న సూర్యుడు మిధున రాశిలోకి సంచరించనున్నాడు. జూన్ 17 న కుంభ రాశిలో శని తిరోగమనంలో పయనిస్తాడు. శని, సూర్యుని స్థానాల్లో మార్పు కొన్ని రాశిలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 3 రాశుల జాతకులకు కాలం కలిసిరానుంది.
(2 / 4)
మిథునం: సూర్య సంచారం, శని తిరోగమన సంచారం మిథున రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ జాతకులు వివిధ రంగాలలో విజయం సాధిస్తారు. ఇంట్లో శాంతి, సంతోషాలు ఉంటాయి. కెరీర్లో లాభాలు ఉంటాయి. పిల్లల గురించి శుభవార్తలు అందుతాయి.
(3 / 4)
సింహం: సింహరాశిని సూర్య దేవుడు పరిపాలిస్తాడు. సూర్యుడు, శని స్థానాలు వీరికి ఆకస్మిక లాభాలను ఇస్తాయి. కెరీర్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది.
ఇతర గ్యాలరీలు