బుధ అష్టోత్తర శతనామావళి.. మేథస్సు కోసం బుధుడిని ప్రార్థించండి
బుధ అష్టోత్తర శతనామావళి చదవడం ద్వారా మేథా సంపత్తి పొందండి. బుధుడు మేథస్సు, బుద్ధిబలం, వాక్చాతుర్యం, దౌత్యం, ప్రజారంగం, వైద్యం, ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాద వృత్తి వంటి వాటికి కారకుడు.
బుధ గ్రహ అనుగ్రహం కోసం బుధ అష్టోత్తర శతనామావళి పఠించండి
బుద్ది బలం, మేథస్సు, వాక్చాతుర్యం, మంచి ఉద్యోగ వ్యాపారాల కోసం బుధుడిని ప్రార్థించండి. బుధవారం రోజున బుధ అష్టోత్తర శతనామావళి ప్రార్థించడం ద్వారా బుధ గ్రహ అనుగ్రహం పొందండి.
బుధ అష్టోత్తర శతనామావళి
- ఓం బుధాయ నమః
- ఓం సౌమ్యాయ నమః
- ఓం బుధార్చితాయ నమః
- ఓం సౌమ్యచిత్తాయ నమః
- ఓం శుభప్రదాయ నమః
- ఓం దృఢవ్రతాయ నమః
- ఓం దృఢఫలాయ నమః
- ఓం శ్రుతిజాలప్రభోదకాయ నమః
- ఓం సత్యవాసాయ నమః
- ఓం సత్యవచసే నమః
- ఓం శ్రేయసాంపతయే నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం సోమజాయ నమః
- ఓం సుఖదాయ నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం సోమవంశప్రదీపకాయ నమః
- ఓం వేదవిదే నమః
- ఓం వేదతత్త్వజ్ఞాయ నమః
- ఓం వేదాంతజ్ఞానభాస్వరాయ నమః
- ఓం విద్యావిచక్షణవిభవే నమః
- ఓం విద్వత్రీతికరాయ నమః
- ఓం బుధాయ నమః
- ఓం విశ్వానుకూలసంచారిణే నమః
- ఓం విశేషవినయాన్వితాయ నమః
- ఓం వివిధాగమసారజ్ఞాయ నమః
- ఓం వీర్యవతే నమః
- ఓం విగతజ్వరాయ నమః
- ఓం త్రివర్గఫలదాయ నమః
- ఓం అనంతాయ నమః
- ఓం త్రిదశాధిపపూజితాయ నమః
- ఓం బుద్ధిమతే నమః
- ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః
- ఓం బలినే నమః
- ఓం బంధవిమోచకాయ నమః
- ఓం వక్రాతివక్రగమనాయ నమః
- ఓం వాసవాయ నమః
- ఓం వసుధాధిపాయ నమః
- ఓం ప్రసాదవదనాయ నమః
- ఓం వంద్యాయ నమః
- ఓం వరేణ్యాయ నమః
- ఓం వాగ్విలక్షణాయ నమః
- ఓం సత్యవతే నమః
- ఓం సత్యసంకల్పాయ నమః
- ఓం సత్యబంధవే నమః
- ఓం సదాదరాయ నమః
- ఓం సర్వరోగ ప్రశమనాయ నమః
- ఓం సర్వమృత్యునివారకాయ నమః
- ఓం వాణిజ్యనిపుణాయ నమః
- ఓం వశ్యాయ నమః
- ఓం వాతాంగినే నమః
- ఓం స్థూలాయ నమః
- ఓం స్థైర్యగుణాధ్యక్షాయ నమః
- ఓం వాతరోగహృతే నమః
- ఓం స్థూలసూక్ష్మాదికారణాయ నమః
- ఓం అప్రకాశాయ నమః
- ఓం ప్రకాశాత్మనే నమః
- ఓం ఘనాయ నమః
- ఓం గగభూషణాయ నమః
- ఓం విధిస్తుత్యాయ నమః
- ఓం విశాలాక్షాయ నమః
- ఓం విద్వజ్జనమనోహగాయ నమః
- ఓం చారుశీలాయ నమః
- ఓం స్వప్రకాశాయ నమః
- ఓం చపలాయ నమః
- ఓం చలితేంద్రియాయ నమః
- ఓం ఉదఙ్ముఖాయ నమః
- ఓం మభాసక్తాయ నమః
- ఓం మగధాధిపతయే నమః
- ఓం హరయే నమః
- ఓం సౌమ్యవత్సరసంజాతాయ నమః
- ఓం సోమప్రియకరాయ నమః
- ఓం సుఖినే నమః
- ఓం సింహాధిరూఢాయ నమః
- ఓం సర్వజ్ఞాయ నమః
- ఓం శిఖివర్ణాయ నమః
- ఓం శివంకరాయ నమః
- ఓం పీతాంబరాయ నమః
- ఓం తవపుషే నమః
- ఓం వీతచ్ఛత్రధ్వజాంచితాయ నమః
- ఓం ఖడ్గచర్మధరాయ నమః
- ఓం కార్యకర్రే నమః
- ఓం కలుషహారకాయ నమః
- ఓం ఆత్రేయగోత్రజాయ నమః
- ఓం అత్యన్తవినయాయ నమః
- ఓం విశ్వపావనాయ నమః
- ఓం చాంపేయపుష్పంకాశాయ నమః
- ఓం చారణాయ నమః
- ఓం చారుభూషణాయ నమః
- ఓం వీతరాగాయ నమః
- ఓం వీతభయాయ నమః
- ఓం విశుద్ధకనకప్రభాయ నమః
- ఓం బంధుప్రియాయ నమః
- ఓం బంధుముక్తాయ నమః
- ఓం భానుమండలసంశ్రితాయ నమః
- ఓం అర్కేశానప్రదేశస్థాయ నమః
- ఓం తర్కశాస్త్రవిశారదాయ నమః
- ఓం ప్రశాంతాయ నమః
- ఓం ప్రీతిసంయుక్తాయ నమః
- ఓం ప్రియకృతే నమః
- ఓం ప్రియభాషణాయ నమః
- ఓం మేధావినే నమః
- ఓం మాధవాసక్తాయ నమః
- ఓం మిథునాధిపతయే నమః
- ఓం సుధియే నమః
- ఓం కన్యారాశిప్రియాయ నమః
- ఓం కామప్రదాయ నమః
- ఓం ఘనఫలాశ్రయాయ నమః
- ఓం బుధగ్రహాయ నమః
బుధ అష్టోత్తర శతనామావళి సమాప్తం.
ఇంకా జ్యోతిషంగ్రహ సంచారం, దేవాలయాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష పరిహారాలు, ఆధ్యాత్మిక సమాచారం, పండగలు, పూజా విధానం, వ్రత విధానం, రాశి ఫలాలు వంటి కథనాలు చదవండి.