తెలుగు న్యూస్ / ఫోటో /
Idli Benefits: ఇడ్లీ ఎందుకు తినాలి? ప్రతిరోజూ తినడం వల్ల ఉపయోగాలేంటి?
- Idli Benefits: ప్రతిరోజూ ఇడ్లీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వైద్యులు కూడా ఇడ్లీని ప్రతిరోజూ తినమని సిఫారసు చేస్తారు. ఇడ్లీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి.
- Idli Benefits: ప్రతిరోజూ ఇడ్లీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వైద్యులు కూడా ఇడ్లీని ప్రతిరోజూ తినమని సిఫారసు చేస్తారు. ఇడ్లీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి.
(1 / 5)
ఇడ్లీ దక్షిణ భారతదేశంలో ఎంతో ఫేమస్. బియ్యంతో చేసిన ఈ వంటకం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇడ్లీని ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యం బాగోలేనప్పుడు కచ్చితంగా తినాల్సిన వంటకం ఇడ్లీ.(Unsplash)
(2 / 5)
ఇడ్లీలో ఎలాంటి మసాలాలు, నూనె వంటివి కూడా ఇందులో వినియోగిస్తారు కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.(Unsplash)
(3 / 5)
ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు కాబట్టి, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇడ్లీలను ఎంత తిన్నా బరువు పెరగరు. దీనిలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. (Unsplash)
(4 / 5)
ఇడ్లీని పులియబెట్టి చేస్తారు కాబట్టి, ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యానికి చాలా అవసరం. పొట్టలో ఉన్న మంచి బ్యాక్టిరియాకు ఇవి మేలు చేస్తుంది. (Unsplash)
ఇతర గ్యాలరీలు