తెలుగు న్యూస్ / ఫోటో /
Dairy Foods: పాల ఉత్పత్తులను ఎవరు దూరం పెట్టాలి?
- Dairy Foods: పాలు, అలాగే పాలతో చేసిన పెరుగు, వెన్న, చీజ్, నెయ్యి, పనీర్ వంటి ఉత్పత్తులు కొందరికి పడవు. ఎలాంటి వారు పాల ఉత్పత్తులను దూరంగా పెట్టాలో తెలుసుకోండి.
- Dairy Foods: పాలు, అలాగే పాలతో చేసిన పెరుగు, వెన్న, చీజ్, నెయ్యి, పనీర్ వంటి ఉత్పత్తులు కొందరికి పడవు. ఎలాంటి వారు పాల ఉత్పత్తులను దూరంగా పెట్టాలో తెలుసుకోండి.
(1 / 6)
పాలలో క్యాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్న వారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పాలు, పాల ఉత్పత్తులకు ఎవరు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
(2 / 6)
పాల ఉత్పత్తులలో ఉండే హార్మోన్లు చర్మానికి తీవ్ర హాని కలిగిస్తాయి, ముఖంపై మొటిమలకు కారణమవుతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండండి.
(3 / 6)
లాక్టోస్ ఇంటాలరెన్స్ వంటి సమస్యతో బాధపడేవారు అర గ్లాసు పాలు తాగినా గ్యాస్, గుండెల్లో మంట, విరేచనాలు, ఇతర పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కలిగిస్తుంది.
(4 / 6)
పాలలో సంతృప్త కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. పాల ఉత్పత్తులు దూరంగా పెట్టడం వల్ల బరువు తగ్గడం సులువవుతుంది.
(5 / 6)
పాల ఉత్పత్తుల్లోని కొన్ని ప్రోటీన్లు కొందరిలో ఇన్‌ఫ్లమ్మేషన్‌ను కలిగిస్తాయి. పాల ఉత్పత్తులు తినకుండా ఉంటే శరీరంలో మంట తగ్గుతుంది.
ఇతర గ్యాలరీలు