Best Age to Get Married: వివాహం చేసుకోవడానికి సరైన వయసు ఏదంటే-what is the best age to get married ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Best Age To Get Married: వివాహం చేసుకోవడానికి సరైన వయసు ఏదంటే

Best Age to Get Married: వివాహం చేసుకోవడానికి సరైన వయసు ఏదంటే

Oct 03, 2022, 04:30 PM IST HT Telugu Desk
Oct 03, 2022, 04:30 PM , IST

What Is the Best Age to Get Married:పెళ్లి ఏ వయసులో చేసుకోవాలనేది చాలా మంది అయోమయంలో ఉంటారు. అబ్బాయికి సరైన వివాహ వయస్సు 27 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు ఉండాలని.. అమ్మాయి వయస్సు 23 లేదా 25 దాటినప్పుడు, ఆమె వివాహం గురించి ఆలోచించాలని చాలా మంది సలహా ఇస్తుంటారు.

చట్టం ఏం చెబుతోంది?: భారతీయ చట్టం ప్రకారం అమ్మాయికి 18 నుండి 21 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవచ్చు. అబ్బాయికి 21 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు.

(1 / 4)

చట్టం ఏం చెబుతోంది?: భారతీయ చట్టం ప్రకారం అమ్మాయికి 18 నుండి 21 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవచ్చు. అబ్బాయికి 21 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు.

ఆధునిక సమాజంలో పెళ్ళిపై యువత ఆలోచన: కానీ నేటి ఆధునిక సమాజంలో అమ్మాయిలు లేటు వయసులో పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వివాహానికి సరైన వయస్సుగా 27 సంవత్సరాలు (అబ్బాయిలకు), 25 సంవత్సరాలు (అమ్మాయిలకు) భావిస్తున్నారు.

(2 / 4)

ఆధునిక సమాజంలో పెళ్ళిపై యువత ఆలోచన: కానీ నేటి ఆధునిక సమాజంలో అమ్మాయిలు లేటు వయసులో పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వివాహానికి సరైన వయస్సుగా 27 సంవత్సరాలు (అబ్బాయిలకు), 25 సంవత్సరాలు (అమ్మాయిలకు) భావిస్తున్నారు.(HT_PRINT)

నిపుణుల అభిప్రాయం ప్రకారం: అనేక పరిశోధనల ప్రకారం, 25 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవడం చాలా సరైనదిగా పరిగణించబడుతుంది. యువత ఈ వయస్సు చాలా చిన్నదిగా అనుకున్నప్పటికీ, 'తొందరగా పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయం'గా పలు పరిశోధనలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి.

(3 / 4)

బాల్య వివాహాలు: నాగరికత అభివృద్ది చెందుతున్న అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతునే ఉన్నాయి. బాల్యవివాహాలు చేసిన వారికి అపరాధ రుసుముతో పాటు, జైలు శిక్ష ,ఫోక్సో చట్టం అమలు చేసే జైలు శిక్షలు ఉంటాయి. 21 ఏళ్ళు ముందు వివాహాం చేయడం చట్టరీత్యా నేరం

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు