తెలుగు న్యూస్ / ఫోటో /
Shraddha Srinath:అప్పుడు నో చెప్పిన హీరోయిన్ ఇప్పుడు నాతో సినిమా చేస్తోంది -శ్రద్ధా శ్రీనాథ్‌పై విశ్వక్‌సేన్ కామెంట్స్
Shraddha Srinath: విశ్వక్‌సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాఖీ మూవీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్నారు.
(1 / 5)
మెకానిక్ రాఖీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న విశ్వక్‌సేన్...శ్రద్ధా శ్రీనాథ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
(2 / 5)
తాను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఫలక్‌నుమా దాస్ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని విశ్వక్‌సేన్ అనుకున్నాడట.
(3 / 5)
బెంగళూరు వెళ్లి కథ చెప్పితే శ్రద్ధా శ్రీనాథ్ ఫలక్‌నుమా దాస్ సినిమాను రిజెక్ట్ చేసిందని విశ్వక్‌సేన్ చెప్పాడు.
(4 / 5)
ఇప్పుడు అదే శ్రద్ధా శ్రీనాథ్ తన మెకానిక్ రాఖీ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోందని విశ్వక్‌సేన్ తెలిపాడు.
ఇతర గ్యాలరీలు