తెలుగు న్యూస్ / ఫోటో /
Kesineni Nani : సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని, త్వరలో వైసీపీలోకి!
- Kesineni Nani Meets CM Jagan : విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ను కలిశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆయన భేటీ అయ్యారు.
- Kesineni Nani Meets CM Jagan : విజయవాడ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ను కలిశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆయన భేటీ అయ్యారు.
(1 / 6)
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు కేశినేని నాని సీఎం జగన్ తో భేటీ అయ్యారు.
(2 / 6)
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో కేశినేని నాని భేటీ అయ్యారు. ఆయనతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి ఉన్నారు.
(3 / 6)
టీడీపీ రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకటించారు. కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు.
ఇతర గ్యాలరీలు