US Open 2024: యూఎస్ ఓపెన్‌కు మరో కొత్త ఛాంపియన్.. తొలిసారి ఓ ఇటలీ ప్లేయర్స్ చేతికి ట్రోఫీ-us open 2024 jannik sinner beat taylor fritz to win his second grand slam title ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Us Open 2024: యూఎస్ ఓపెన్‌కు మరో కొత్త ఛాంపియన్.. తొలిసారి ఓ ఇటలీ ప్లేయర్స్ చేతికి ట్రోఫీ

US Open 2024: యూఎస్ ఓపెన్‌కు మరో కొత్త ఛాంపియన్.. తొలిసారి ఓ ఇటలీ ప్లేయర్స్ చేతికి ట్రోఫీ

Sep 09, 2024, 04:43 PM IST Hari Prasad S
Sep 09, 2024, 04:43 PM , IST

  • US Open 2024: యూఎస్ ఓపెన్ 2024 విజేతగా నిలిచాడు జానిక్ సిన్నర్. ఆదివారం (సెప్టెంబర్ 8) రాత్రి జరిగిన ఫైనల్లో అతడు టేలర్ ఫ్రిట్జ్ ను వరుస సెట్లలో ఓడింది ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. ఈ ఏడాది మొదట్లో అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలిచిన విషయం తెలిసిందే.

US Open 2024: యూఎస్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్స్  ఫైనల్లో 6-3, 6-4, 7-5 తేడాతో అతడు అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ ను వరుస సెట్లలో ఓడించాడు. ఇదే అతనికి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్. ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్ గానూ నిలిచాడు.

(1 / 5)

US Open 2024: యూఎస్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్స్  ఫైనల్లో 6-3, 6-4, 7-5 తేడాతో అతడు అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ ను వరుస సెట్లలో ఓడించాడు. ఇదే అతనికి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్. ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్ గానూ నిలిచాడు.(AFP)

US Open 2024: ఈ ఏడాది టాప్ ఫామ్ లో ఉన్న సిన్నర్ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాడు. తొలి సెట్ ను సులువుగా 6-3తో గెలిచాడు.

(2 / 5)

US Open 2024: ఈ ఏడాది టాప్ ఫామ్ లో ఉన్న సిన్నర్ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాడు. తొలి సెట్ ను సులువుగా 6-3తో గెలిచాడు.(Getty Images via AFP)

US Open 2024: రెండో సెట్లోనూ 6-4తో గెలిచిన సిన్నర్ తిరుగులేని ఆధిక్యం సంపాదించాడు.

(3 / 5)

US Open 2024: రెండో సెట్లోనూ 6-4తో గెలిచిన సిన్నర్ తిరుగులేని ఆధిక్యం సంపాదించాడు.(AP)

US Open 2024: మూడో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైనా.. చివరికి ఆ సెట్ ను 7-5తో గెలిచి ట్రోఫీ ఎగరేసుకుపోయాడు.

(4 / 5)

US Open 2024: మూడో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైనా.. చివరికి ఆ సెట్ ను 7-5తో గెలిచి ట్రోఫీ ఎగరేసుకుపోయాడు.(Getty Images via AFP)

US Open 2024: యూఎస్ ఓపెన్ ను 2019 నుంచి వేర్వేరు ప్లేయర్స్ గెలుస్తుండగా.. ఈసారి కూడా అదే రిపీటైంది. సిన్నర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తోపాటు ఇప్పుడు యూఎస్ ఓపెన్ తో తన ఫామ్ ను కొనసాగించాడు.

(5 / 5)

US Open 2024: యూఎస్ ఓపెన్ ను 2019 నుంచి వేర్వేరు ప్లేయర్స్ గెలుస్తుండగా.. ఈసారి కూడా అదే రిపీటైంది. సిన్నర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తోపాటు ఇప్పుడు యూఎస్ ఓపెన్ తో తన ఫామ్ ను కొనసాగించాడు.(AFP)

ఇతర గ్యాలరీలు