ఈ రాశుల వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు.. భారీగా ఆర్థిక నష్టాలు!-unlucky zodiac signs to get health issues and money loss due to mercury transit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈ రాశుల వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు.. భారీగా ఆర్థిక నష్టాలు!

ఈ రాశుల వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు.. భారీగా ఆర్థిక నష్టాలు!

Apr 15, 2024, 03:20 PM IST Sharath Chitturi
Apr 15, 2024, 03:20 PM , IST

  • గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక ఇప్పుడు బుధుడి కారణంగా కొన్ని రాశులకు చెడు ఫలితాలు ఉండనున్నాయి. ఆ రాశుల వివరాలు..

బుధుడు తొమ్మిది గ్రహాలకు రాకుమారుడు. అతని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. అయితే అతి తక్కువ సమయంలో నవగ్రహాలలో తన స్థానాన్ని మార్చుకునే గ్రహం బుధ గ్రహం. బుధుడి ప్రభావం ఖచ్చితంగా అన్ని రాశుల వారికి ఉంటుంది. 

(1 / 6)

బుధుడు విద్య, జ్ఞానం, తెలివితేటలు, ప్రేమ మొదలైన వాటికి కారణం. ఏప్రిల్ 9న బుధుడు మీన రాశిలోకి ప్రవేశించాడు. రాహువు ఇప్పటికే మీన రాశిలో సంచరిస్తున్నాడు.

(2 / 6)

బుధ- రాహువు కలయిక కారణంగా.. కొన్ని రాశుల వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనున్నారు. ఈ బుధ సంచారం కారణంగా ప్రభావితమయ్యే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

(3 / 6)

మిథున రాశి : బుధ, రాహువు ప్రభావం వల్ల మీకు ఆర్థిక నష్టాలు తలెత్తొచ్చు. మీకు రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యక్తిగత జీవితంలో పెద్దగా మార్పులు ఉండవు,

(4 / 6)

కన్య : బుధుడి సంచారం వల్ల అనేక చెడు ఫలితాలు పొందుతారు. గతంలో ఆగిపోయిన పనులు ఇంకాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాసీనంగా ఉండటం అస్సలు మంచిది కాదు.

(5 / 6)

ధనుస్సు రాశి : బుధుడి సంచారం వలన మీకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి వివిధ రకాల సమస్యలను కలిగిస్తుంది. మీరు ప్రతికూల మార్పులకు గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు