తెలుగు న్యూస్ / ఫోటో /
Earthquake in India : 22 రోజుల్లో 6సార్లు.. భారత్లో పెరుగుతున్న భూకంప ఘటనలు!
Earthquake in India : అఫ్గానిస్థాన్‍లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించగా.. భారత దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూప్రకంపనలు నమోదయ్యాయి. ప్రజలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఇండియాలో భుకంపాల ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో ఇప్పటికే 6సార్లు భూమి కంపించింది!
(1 / 6)
మార్చ్ 21న అఫ్గానిస్థాన్‍లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇండియాలోనే అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. (PTI)
(2 / 6)
మార్చ్ 12న మణిపూర్లో 4.8 తీవ్రతతో భూమి కంపించింది. వాంగ్జింగ్ కేంద్రబిందువుగా భూకంపం నమోదైంది(AFP)
(3 / 6)
మార్చ్ 8న.. గిల్గిట్ బాల్టిస్థాన్- పాకిస్థాన్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. (PTI)
(5 / 6)
మార్చ్ 3న 4.1 తీవ్రతతో అరుణాచల్ ప్రదేశ్లో భూమి కంపించింది. భూమికి 10కి.మీల దిగువన ఈ భూకంపం సంభవించింది. (PTI)
ఇతర గ్యాలరీలు