స్వర్ణరథంపై కోనేటి రాయుడు, భక్తకోటికి దర్శనం-tirumala brahmotsavam srivaru on golden chariot devotees flooded ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  స్వర్ణరథంపై కోనేటి రాయుడు, భక్తకోటికి దర్శనం

స్వర్ణరథంపై కోనేటి రాయుడు, భక్తకోటికి దర్శనం

Sep 23, 2023, 06:02 PM IST Bandaru Satyaprasad
Sep 23, 2023, 06:02 PM , IST

  • శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ‌నివారం సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు. భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య స్వర్ణర‌థోత్సవం అత్యంత వైభ‌వంగా జరిగింది.

శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శ‌నివారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగారు. 

(1 / 8)

స్వర్ణరథంపై పయనిస్తూ, భక్తుల్ని కృపాకటాక్షాలతో శ్రీవారు అనుగ్రహించారు. 

(2 / 8)

దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో స్వర్ణ ర‌థోత్సవం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు.

(3 / 8)

స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారి కరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వసిస్తుంటారు. 

(4 / 8)

స్వర్ణ ర‌థోత్సవంలో టీటీడీ ఈవో శ్రీ ధ‌ర్మారెడ్డి దంప‌తులు, దిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.  

(5 / 8)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 

(6 / 8)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 

స్వర్ణరథంపై కోనేటి రాయుడు 

(7 / 8)

స్వర్ణరథంపై కోనేటి రాయుడు 

స్వర్ణరథంపై కోనేటి రాయుడు, భక్తకోటికి దర్శనం

(8 / 8)

స్వర్ణరథంపై కోనేటి రాయుడు, భక్తకోటికి దర్శనం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు