Anupama Parameswaran in Saree: పట్టుచీరలో చూడముచ్చటగా అనుపమ: ఫొటోలు
- Anupama Parameswaran in Saree: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పట్టుచీరలో కుందనపు బొమ్మలా మెరిశారు. ట్రెడిషనల్ లుక్‍లో మరింత అందంగా ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇవే..
- Anupama Parameswaran in Saree: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పట్టుచీరలో కుందనపు బొమ్మలా మెరిశారు. ట్రెడిషనల్ లుక్‍లో మరింత అందంగా ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇవే..
(1 / 5)
స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సంప్రదాయ లుక్‍లో మెప్పించారు. పట్టుచీర ధరించి అందంతో అదరగొట్టారు. (Instagram)
(2 / 5)
ఆకుపచ్చ చీరలో అందాల కుందనపు బొమ్మలా అనుపమ పరమేశ్వన్ మైమరిపించారు. సొగసైన నవ్వుతో ఆకట్టుకున్నారు.
(3 / 5)
మెడలో బంగారు నగలు, చెవులకు బుట్ట కమ్మలు, చేతులకు గాజులతో అనుపమ పరమేశ్వన్ తళుక్కుమన్నారు. ట్రెడిషనల్ లుక్‍లో మరింత గ్లామరస్‍గా కనిపించారు ఈ బ్యూటీ. (Instagram)
ఇతర గ్యాలరీలు