తెలుగు న్యూస్ / ఫోటో /
Gassy Foods | దయచేసి మీలాంటి వారు ఇలాంటి ఆహారాలు తినకండి, గాలి కాలుష్యం చేయకండి!
- కడుపులో గ్యాస్‌ను సృష్టించి జీర్ణ సమస్యలను కలిగించే ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి. మీరు ఇప్పటికే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
- కడుపులో గ్యాస్‌ను సృష్టించి జీర్ణ సమస్యలను కలిగించే ఆహార పదార్థాలు చాలానే ఉన్నాయి. మీరు ఇప్పటికే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
(1 / 10)
మీరు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదుర్కొంటే మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. కొన్ని ఆహారపదార్థాలను తీసుకుంటే అవి అత్యంత గ్యాస్‌ను సృష్టిస్తాయి. ఆ జాబితా ఇక్కడ ఉంది.(Unsplash)
(4 / 10)
మైదాపిండితో చేసేవి తినడం తగ్గించటం మంచిది. మైదా జీర్ణవ్యవస్థను స్తంభింపజేస్తుంది. ఇది జీవక్రియ రేటును భంగపరుస్తుంది.
(5 / 10)
దోసకాయలు తినడం చాలా మంచిది. అయితే ఇందులో ఉండే కుకుర్‌బిటాసిన్ అజీర్ణానికి కారణమవుతుంది. ఉదర సమస్యలతో బాధపడేవారు దోసకాయ తినడం తగ్గించాలి.
(6 / 10)
కాలీఫ్లవర్‌లో గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్-కలిగిన కర్బన సమ్మేళనాలు ఉన్నాయి. ఇది అపానవాయువు (co2) ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. క్యాబేజీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.
(7 / 10)
సోయాబీన్ అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.
(8 / 10)
పాలు కూడా కొందరికి త్వరగా జీర్ణం కావు. అలాంటి వారు పాలు ఎక్కువగా తాగితే అది అతిసారం, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడటానికి కారణమవుతుంది.
ఇతర గ్యాలరీలు