(1 / 7)
మహిళల్లో కార్టిసాల్ హార్మోను అధికంగా ఉత్పత్తి అయితే వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. కార్టిసాల్ అనేది ఒత్తిడి ఎక్కువైతే విడుదలయ్యే హార్మోను.
(2 / 7)
మహిళల్లో ఒత్తిడి ఎక్కువైతే వారికి గెడ్డం, పై పెదవుల్లో జుట్టు పెరిగే అవకాశం ఉంది.
(3 / 7)
ఒత్తిడి హార్మోను ఉత్పత్తి పెరిగితే ఆ మహిళల్లో అధిక రక్తపోటు పెరిగిపోతుంది.
(4 / 7)
పాదాలు ఉబ్బినట్టు మారినా కూడా కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అవుతున్నట్టు గుర్తించాలి.
(5 / 7)
కళ్ల కింద ఐ బ్యాగుల్లాంటివి కనిపిస్తాయి. కళ్ల కింద ఉబ్బినట్టు కనిపిస్తే మీకు ఒత్తిడి పెరుగుతున్నట్టే లెక్క.
(6 / 7)
మహిళల కండరాలు బలహీనపడతాయి.
(7 / 7)
అకస్మాత్తుగా బరువు పెరిగిపోతారు.
ఇతర గ్యాలరీలు