బ్రిడ్జ్‌లు ఇలా కూడా కట్టోచ్చా.. మేఘాలయ రూట్ వంతెనకు యునెస్కో గుర్తింపు!-the living root bridge of meghalaya in unescos tentative list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  బ్రిడ్జ్‌లు ఇలా కూడా కట్టోచ్చా.. మేఘాలయ రూట్ వంతెనకు యునెస్కో గుర్తింపు!

బ్రిడ్జ్‌లు ఇలా కూడా కట్టోచ్చా.. మేఘాలయ రూట్ వంతెనకు యునెస్కో గుర్తింపు!

Mar 31, 2022, 02:42 PM IST HT Telugu Desk
Mar 31, 2022, 02:42 PM , IST

ప్రకృతి మధ్య సామాజిక-సాంస్కృతిక సృజనాత్మకతకు చిహ్నంగా నిలుస్తున్న మేఘాలయ రూట్ బ్రిడ్జ్‌లకు యునెస్కో గుర్తింపు లభించింది.

మేఘాలయ రూట్ బ్రిడ్జ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. మనిషి, ప్రకృతి మధ్య సామాజిక-సాంస్కృతిక సృజనాత్మకతకు చిహ్నంగా రూట్ బ్రిడ్జ్‌లు నిలుస్తున్నాయి. అక్కడి అడవి బిడ్డలు మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా అల్లి వంతెనగా అమర్చారు.

(1 / 6)

మేఘాలయ రూట్ బ్రిడ్జ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. మనిషి, ప్రకృతి మధ్య సామాజిక-సాంస్కృతిక సృజనాత్మకతకు చిహ్నంగా రూట్ బ్రిడ్జ్‌లు నిలుస్తున్నాయి. అక్కడి అడవి బిడ్డలు మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా అల్లి వంతెనగా అమర్చారు.(HT Photo)

మేఘాలయలోని 72 గ్రామాల మీదుగా దాదాపు 100 లివింగ్ రూట్ బ్రిడ్జిలు ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది.

(2 / 6)

మేఘాలయలోని 72 గ్రామాల మీదుగా దాదాపు 100 లివింగ్ రూట్ బ్రిడ్జిలు ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది.(Twitter)

వీటిలో కొన్ని వంతెనలు 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి. అదే విధంగా చాలా బలంగా కూడా ఉంటాయి, ఇది ఒకేసారి 50 మంది బరువును మోయగలదు.

(3 / 6)

వీటిలో కొన్ని వంతెనలు 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉన్నాయి. అదే విధంగా చాలా బలంగా కూడా ఉంటాయి, ఇది ఒకేసారి 50 మంది బరువును మోయగలదు.(HT_PRINT)

ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. "యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో జిన్‌జియాంగ్ జరీ: లివింగ్ రూట్ బ్రిడ్జ్ కల్చరల్ ల్యాండ్‌స్కేప్స్ ఆఫ్ మేఘాలయాను జోడించడం మాకు చాలా ఆనందంగా ఉంది."ని సంగ్మా తెలిపారు

(4 / 6)

ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. "యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో జిన్‌జియాంగ్ జరీ: లివింగ్ రూట్ బ్రిడ్జ్ కల్చరల్ ల్యాండ్‌స్కేప్స్ ఆఫ్ మేఘాలయాను జోడించడం మాకు చాలా ఆనందంగా ఉంది."ని సంగ్మా తెలిపారు(Twitter)

టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజుల్లో షిల్లాంగ్‌ వాసులు మనసుతో ఇలా వంతెనలు కట్టడం అందర్ని దృష్టిని ఆకర్షిస్తోంది. వేళ్లను చెట్ల నుంచి వేరు చేయకుండా మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా మలిచి ఇలా వంతెనలుగా అమర్చారు.

(5 / 6)

టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజుల్లో షిల్లాంగ్‌ వాసులు మనసుతో ఇలా వంతెనలు కట్టడం అందర్ని దృష్టిని ఆకర్షిస్తోంది. వేళ్లను చెట్ల నుంచి వేరు చేయకుండా మహా వృక్షాల వేళ్లను తాళ్లుగా మలిచి ఇలా వంతెనలుగా అమర్చారు.(PTI)

గతేడాది మేఘాలయలో రూట్-బ్రిడ్జిలపై జాతీయ సదస్సు జరిగింది. అక్కడ, పరిశోధకులు రూట్ వంతెనపై కనిపించే వేళ్లపై చర్చించారు. వంతెన నిండుగా మనుషులు ఎక్కి ఊగినా సరే పట్టు సడలని విధంగా వేళ్ల ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు

(6 / 6)

గతేడాది మేఘాలయలో రూట్-బ్రిడ్జిలపై జాతీయ సదస్సు జరిగింది. అక్కడ, పరిశోధకులు రూట్ వంతెనపై కనిపించే వేళ్లపై చర్చించారు. వంతెన నిండుగా మనుషులు ఎక్కి ఊగినా సరే పట్టు సడలని విధంగా వేళ్ల ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు(AFP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు