AP TG Weather Updates : 4 రోజులపాటు మోస్తారు వర్షాలు..! ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు..!-telangana and ap likely to receive light rains for 4 days imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : 4 రోజులపాటు మోస్తారు వర్షాలు..! ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు..!

AP TG Weather Updates : 4 రోజులపాటు మోస్తారు వర్షాలు..! ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు..!

Aug 04, 2024, 06:02 AM IST Maheshwaram Mahendra Chary
Aug 04, 2024, 06:02 AM , IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలను జారీ లేవు. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. 

(1 / 6)

ఏపీలో ఇవాళ(ఆగస్టు 4) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతిజిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(2 / 6)

మరోవైపు శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

(3 / 6)

ఇక తెలంగాణలో చూస్తే ఈ మూడు రోజులు స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 - 40 కిమీ వేగంతో ఈ గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  

(4 / 6)

ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.  

(5 / 6)

జులై 09వ తేీదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు