తెలుగు న్యూస్ / ఫోటో /
Tata Altroz iCNG In pics: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ వచ్చేసింది: ఫొటోలతో పాటు వివరాలు
Tata Altroz iCNG: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. ఆల్ట్రోజ్‍కు సీఎన్‍జీ వెర్షన్‍గా వచ్చింది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ అందుబాటులోకి వచ్చింది. సన్‍రూఫ్ కూడా ఉంది. వివరాలివే..
(1 / 8)
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ ప్రారంభ ఇంట్రడక్టరీ ధర రూ.7.55లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఆరు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. వేరియంట్‍ను బట్టి ధరలు రూ.10.55లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
(2 / 8)
1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‍తో ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు వచ్చింది. 6,000 rpm వద్ద 73.5 PS పవర్, 3500 rpm వద్ద 103 Nm టార్క్యూను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేయగలదు.
(3 / 8)
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు క్యాబిన్‍లో 8-స్పీకర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుంది.
(4 / 8)
ఎక్స్ఈ, ఎక్స్ఎం+, ఎక్స్ఎం+(ఎస్), ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్+(ఎస్), ఎక్స్‌జెడ్+ ఓ(ఎస్) అనే ఆరు వేరియంట్లలో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ వచ్చింది.
(5 / 8)
ప్రీమియమ్ లెదరెట్టె సీటర్లు, ఆటోమేటిక్ కంట్రోల్, రేర్ ఏసీ వెంట్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‍తో ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ వచ్చింది.
ఇతర గ్యాలరీలు