దంతాల విషయంలో జాగ్రత్త..ఇలాంటివి అసలు తీసుకోకండి-take care of your oral health and invest in your overall health ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  దంతాల విషయంలో జాగ్రత్త..ఇలాంటివి అసలు తీసుకోకండి

దంతాల విషయంలో జాగ్రత్త..ఇలాంటివి అసలు తీసుకోకండి

Jun 30, 2022, 10:59 PM IST HT Telugu Desk
Jun 30, 2022, 10:59 PM , IST

  • నోటి సంరక్షణ విషయంలో తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో పూర్తి శ్రద్ద వహించాలి. దంతాలకు సంబంధించిన సమస్యలుంటే వైద్యుని దగ్గరకు తీసుకెళ్లి పరీక్ష చేయించాలి. 

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, వాటిలో తీపి, జిగట దంతాలను పాడు చేస్తుంది.

(1 / 6)

బంగాళాదుంప చిప్స్‌లో ఉండే పిండి పదార్ధం తరచుగా దంతాలలో చిక్కుకుపోతుంది, ఇది కావిటీస్ కారణం అవుతుంది. 

(2 / 6)

స్వీట్లలో అధిక మొత్తంలో చక్కెర శాతం ఉంటుంది. ఇది దంతాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

(3 / 6)

శీతల పానీయాలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది.

(4 / 6)

చక్కెరతో కూడిన ఆల్కహాల్ డ్రింక్స్ దంతాలకు మంచిది కాదు. వాటిని తాగడం వల్ల నోటిలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది.

(5 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు